Sunday, August 16, 2020

ఆపద్బంధు ద్వారా ఆర్థిక సహాయం (రామ్మోహన శర్మ)

ఆపద్బాంధవులందరికీ ఆర్థిక సహాయం కొరకు విజ్ఞప్తి


ఇతని పేరు, రామ్మోహన శర్మ (38), వికారాబాద్ జిల్లా, మోమిన్ పేట మండలం, ఎన్కతల్ గ్రామం. తండ్రి పేరు అశోక్ కుమార్, భారద్వాజస గోత్రం, వీరు అదే ఊరిలో శనీశ్వర ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఇతనికి కరోనా వచ్చింది, ప్రస్తుతం చందానగర్ PRK ఆసుపత్రిలో ICU లో చికిత్స పొందుతున్నాడు. రోజుకి లక్ష రూపాయల పైన ఖర్చు అవుతోంది. తనకి మూడేళ్ల కొడుకు ఉన్నాడు.  వీరి కుటుంబానికి ఇతనే ఆధారం.

దయచేసి ఆత్మ బంధువులు అందరూ తోచిన ఆర్థిక సహాయం అందించి వారి నిండు ప్రాణాన్ని కాపాడవలసిందిగా విజ్ఞప్తి

*వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు*

Karanam Ashok Rao
A/c No. 086310021201982
IFSC: ANDB0000869
AndhraBank
Br:Mominpet(TS)

Google pay, PhonePay
9849652289,

మరిన్ని వివరాలకు సంప్రదించండి
9849652289, 9177742482

ఇప్పటివరకు ఆర్థిక సాయం అందజేసిన దాతల వివరాలు


శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు 1000

శ్రీమతి కరణం అనసూయ బాయి గారు 1000

శ్రీమతి అలివేలు సుభద్రామణి గారు 200

శ్రీ కెవిబి మురళీధర్ గారు 500

శ్రీ పంచాగ్నుల శ్రీనివాస్ గారు 1000

శ్రీ మున్నలూరి ఫణి గారు 500

శ్రీ కృష్ణ కుమార్ గారు 500

శ్రీ జి రామకృష్ణ గారు 1000

శ్రీ వడ్లమాని సంతోష్ కుమార్ గారు 300

శ్రీ తాడూరి వెంకటరమణ గారు 516

శ్రీ గోగులపాటి శ్రీనివాసరావు గారు 500

శ్రీ గిరిప్రసాద్ శర్మ గారు, బ్రాహ్మణ వెల్ఫేర్ భవన్. 2500

శ్రీమతి గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 500

శ్రీ ఆదిత్యుని భాను ప్రకాష్ గారు 500

శ్రీ భాస్కర్ రావు గారు 1116

శ్రీ మధిర వెంకట సుబ్బారావు గారు 501

శ్రీ కె శేష సాయి గారు 500

శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు 516

శ్రీ జానపాటి పార్థసారథి గారు 504

శ్రీ దత్త పంతు గారు 2498

శ్రీ మల్లికార్జున గారు 1000

శ్రీ కే శ్యామ్ సుందర్ గారు 1000

శ్రీమతి మంజుల గారు 500

శ్రీ పవన్ కుమార్ శర్మ గారు 1000

శ్రీ సుదర్శన్ కులకర్ణి గారు 2000

శ్రీ కె ధనుంజయ రావు గారు 500

శ్రీ యం. ఆనంద్ జోషి గారు 800

శ్రీ పి. రాఘవేంద్రరావు గారు 2500

శ్రీ కె రాజేంద్రకుమార్ 1000

శ్రీ ఎన్ శ్రీధర్ 500

శ్రీ నరేంద్ర  ప్రణీత్ గారు 5000

శ్రీ వై వి విశ్వేశ్వరరావు గారు 500

శ్రీ వై కృష్ణ శర్మ గారు 516

శ్రీ సూర్యం గారు 1000

శ్రీ పెండ్యాల హరి గోపాల్ గారు 2500

శ్రీ ఉపేందర్ బండపల్లి గారు 500

శ్రీ బీరకాయల అనిల్ కుమార్ గారు 516

శ్రీ నరేష్ దేష్పాండే గారు 2000

వాషింగ్టన్ డి.సి మనకోసం యు ఎస్ ఎ 

25835

*అందిన సహాయం మొత్తం 65,218*



*గమనిక*
డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు మీ రిసిప్ట్ ను ఈ క్రింది నెంబర్ కు వాట్సప్ చేయవలసిందిగా విజ్ఞప్తి
*9700007653*

ఇట్లు
గోగులపాటి కృష్ణమోహన్
అడ్మిన్, ఆపద్బంధు.

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp

ఆపద్బంధు ద్వారా ఆర్థిక సహాయం ( శ్రీ తోట చర్ల శ్రీరామచంద్రమూర్తి గారికి)

 శ్రీ తోట చర్ల శ్రీరామచంద్రమూర్తి గారికి ఆర్థిక సహాయం

ఆపద్బంధువులకు... 🙏🏼
*ఆర్థిక సహాయం కొరకు విజ్ఞప్తి*

శ్రీ తోట చర్ల శ్రీరామచంద్రమూర్తి గారు కన్వస గోత్రం వయసు 53 సంవత్సరాలు. ఎస్ ఆర్ నగర్ లో నివాసం ఉంటున్నారు.

వీరు చిన్న చిన్న పూజలు చేసుకుంటూ.. పూజారులకు సహాయంగా వెళుతూ జీవనం గడుపుతున్నారు.

గత కొద్ది రోజుల క్రితం వీరు గుండెపోటుకు గురయ్యారు. వీరికి ఒక స్టంట్ వేయాలని డాక్టర్లు సూచించారు. దేనికి గానూ లక్షన్నర వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.

ఇందుకు వారి వద్ద ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆర్థిక సహాయం కొరకు వారు విన్నవించుకోవడం జరిగింది.

ఆపద్బాంధవులు దయచేసి వారి సతీమణి శ్రీమతి తోటచర్ల ధర్మ సత్యవర్ధిని గారి అకౌంట్కు మీకు తోచిన ఆర్థిక సహాయం అందించి ఆపద్బాంధవులుగా ఆదుకుంటారని ఆకాంక్షిస్తూ...

*వారి అకౌంట్ వివరాలు*
Account No. 20126891165.
account holder name :  Thotacharla Dharma samvardhini.
IFSC code- SBIN0014447.
branch - sri nagar colony

ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందజేసిన దాతల వివరాలు

శ్రీ పి. వెంకటరమణ గారు 400

శ్రీమతి అలివేలు సుభద్రామణి గారు 200

శ్రీ కె శేష సాయి గారు 500

శ్రీ తాడూరి వెంకటరమణ గారు 516

శ్రీ రామ్మూర్తి గారు 1000

శ్రీ కె వేణుగోపాల్ గారు 2000

శ్రీ సన్నిధానం అనంత శర్మ 201

శ్రీ పంచాగ్నుల శ్రీనివాస్ గారు 500

శ్రీ వై వి విశ్వేశ్వరరావు గారు 1000

శ్రీ వడ్లమాని సంతోష్ కుమార్ గారు 300

శ్రీ కెవిపి మురళీధర్ గారు 200

శ్రీ నరేంద్ర  ప్రణీత్ గారు 5000

శ్రీమతి ముడుంబై లక్ష్మీ తులసి 401

శ్రీ బెంగళూరు వివేకానంద గారు 501

శ్రీ దేవులపల్లి శ్యామ్ సుందర్ రావు గారు 600

శ్రీ సతీష్ కశ్యప్ గారు 2000

శ్రీ పి. జి. రవిబాబు గారు 500

శ్రీ జానపాటి పార్థసారథి గారు 504

శ్రీ భాస్కర్ రావు గారు 558

శ్రీ దేవులపల్లి వెంకటేశ్వర్ రావు గారు 500

వాషింగ్టన్ డి.సి మనకోసం యు ఎస్ ఎ 

25835


ఇప్పటివరకు అందిన ఆర్థిక సహాయం మొత్తం

43216

*ముఖ్య విజ్ఞప్తి*
ఆర్థిక సహాయం అందజేసిన దాతలు మీ  రిసిప్ట్ ను 9700007653 , నెంబర్కు వాట్సప్ చేయవలసిందిగా విజ్ఞప్తి..

ఇట్లు
మీ
*గోగులపాటి కృష్ణమోహన్*
అడ్మిన్, ఆపద్బంధు

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp

Thursday, August 6, 2020

గిరి ప్రసాద్ శర్మ కు ఆపద్బంధు ద్వారా ఆర్థిక సహాయం

*ఆపద్బంధువులకు విజ్ఞప్తి*


ఎందరికో ఆపదలో ఆదుకుని... కరోనా సమయంలో లో చాలామంది పేద బ్రాహ్మణులకు కరోనా కిట్లు అందజేసన బ్రాహ్మణ భవన్ నిర్వాహకుడు ఆత్మీయ మిత్రుడు గిరి ప్రసాద్ శర్మ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 

రాత్రి వారిని కోటి హాస్పిటల్ నుండి ఉస్మానియా ఉస్మానియా, అక్కడ కాదంటే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అర్ధరాత్రి చేర్చడం జరిగింది.

ఎంతో మందిని ఆదుకున్న మన మిత్రునికి ఇలాంటి అవసరం వస్తుంది అనుకోలేదు... 

దయచేసి ఒకరికొకరు సహాయం చేసుకుందాం మన మిత్రుని కాపాడుకుందాం 

మీ వంతు సహాయ సహకారాలు అందజేస్తారని కోరుతున్నాను

 అకౌంట్ వివరాలు ఉదయం పెట్టడం జరుగుతుంది

మిత్రుడు గిరి ప్రసాద్ శర్మ త్వరితగతిన కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను..

*కుమారి మానస శర్మ*

(శ్రీ గిరి ప్రసాద్ గారి కూతురు)

గూగుల్ పే, ఫోన్ పే నెంబర్

*+91 70135 24987*

Account no : 409601011002896

Name : kalle sai manasa 

IFSC : VIJB0004096 


*ఇప్పటివరకు సహాయం అందజేసిన దాతల వివరాలు*

శ్రీ గుండ్లపల్లి లక్ష్మీ నరసింహారావు గారు 10000

శ్రీ కౌలూరు సత్య ప్రవీణ్ గారు 501

శ్రీమతి జ్ఞానప్రసూన శర్మ గారు 2000

శ్రీ పంచాగ్నుల శ్రీనివాస్ గారు 1000 

శ్రీ దత్త పంతు గారు 2498

సింగీతం నర్సింహారావు.సిద్ధిపేట 400

శ్రీ ప్రహ్లాద్ గారు 1000

శ్రీ ఆదిత్య గారు 500

చిలకమర్రి కృష్ణమాచార్యులు కోదాడ గారు 1000

శ్రీ జి అమరనాథ శర్మ గారు 501

శ్రీ kamarsu లింగమూర్తి గారు 1001

శ్రీ అనుదీప్ శర్మగారు 116

శ్రీమతి దేవి గారు రాజమండ్రి 2001

శ్రీ వి ఎస్ ప్రకాష్ గారు 5,000

శ్రీ ఎం వాసుదేవరావు గారు 516

శ్రీ సన్నిధి ప్రొప్రైటర్ గారు 1116

శ్రీ పెల్లూరి సత్యనారాయణ మూర్తి గారు 5,000

శ్రీమతి లక్ష్మీ తాయారు గారు 200

శ్రీ పంచాంగుల శ్రీహర్ష గారు 500

శ్రీ నరేంద్ర ప్రణీత్ గారు 5,000

శ్రీ కె అరుణ్ కుమార్ గారు 500

శ్రీ వై దినేష్ శర్మ గారు 500

శ్రీ పళ్లంరాజు సంతోష్ కుమార్ గారు 1000

శ్రీ చింతా కృష్ణమోహన్ గారు 1000

శ్రీ m.v. పవన్ కుమార్ గారు 1000

శ్రీ lv సుబ్రహ్మణ్యం గారు 3000

శ్రీ ఆనంద్ గారు 1000

శ్రీ ఆలూరి గారు 1000

శ్రీ గట్టు శ్రీనివాసాచార్యులు గారు 1000

శ్రీమతి సువర్ణ హరి గారు 500

శ్రీ వేముల విజయ్ కుమార్ గారు 5,000

శ్రీమతి జొన్నలగడ్డ వెంకట లక్ష్మి గారు 1000

శ్రీ సత్యం పంతులు గారు 1000

శ్రీ కస్తూరి సూర్యనారాయణ గారు 1000

శ్రీ గోపి కృష్ణమాచార్యులు గారు 1000

శ్రీ డి శ్రీధర్ బాబు గారు 200

శ్రీ పెండ్యాల సూర్యనారాయణ మూర్తి గారు 3000

శ్రీ కలిసిపూడి శ్రీకాంత్ శర్మ గారు1000

శ్రీ కె రవిరాజశేఖర్ గారు 501

శ్రీ కొల్లూరు కిరణ్ కుమార్ గారు 5,000

శ్రీ కొరిడె మహేష్ గారు 1000

శ్రీ శ్రావణ్ కుమార్ గారు 200

శ్రీమతి tvl పద్మావతి గారు 501

శ్రీ ముల్పూరి చంద్రశేఖర్ గారు 600

ఎర్రబెల్లి వేంకట కిరణ్ కృష్ణా రావు 500

శ్రీ దశక ప్రభాకరశాస్త్రి గారు 2500

శ్రీ వై కృష్ణ శర్మ గారు 516

శ్రీ మూర్తి గారు ఒక 1001

శ్రీ కె శశిధర్ శర్మగారు 2000

శ్రీ రాహుల్ దేశ్పాండే గారు 500

శ్రీ మురళీధర్ శర్మ గారు 2000

శ్రీ దెందులూరి వెంకటేశ్వర్లు గారు 501

శ్రీమతి సింహాచలం విద్యా దేవి గారు 1000

శ్రీ కృష్ణ కుమార్ గారు 1000

శ్రీ వెళ్లాల సుధాకర్ శర్మ గారు 1100

శ్రీ ఎన్ మురళి మోహన్ గారు 1000

శ్రీ నోరి రామతీర్థ గారు 1500

శ్రీ నేదునూరి గారు 501

శ్రీ రామ్మూర్తి గారు 1000

శ్రీ సుధీర్ మామిడాల గారు 2000

శ్రీ వి ఎస్ ఎన్  శ్రీనివాస్ గారు 5,000

డాక్టర్ ఎస్ రమణ గారు 500

శ్రీ జె వి ఎస్ శ్రీనివాస్ గారు 1000

శ్రీ దేవేంద్ర శర్మ గారు 516

శ్రీ డాక్టర్ ఏ వి రమణ గారు 500

శ్రీ రామచంద్ర మూర్తి గారు 558

శ్రీ మంగ పతి రావు గారు 5,000

వనస్థలిపురం బ్రాహ్మణ సంఘం తరపున 10,000

శ్రీమతి పెనుమర్తి  వనజ గారు 501

శ్రీ శ్రీనివాస మూర్తి గారు 2001

త్రీ జి వెంకటేశ్వర్లు గారు 1000

శ్రీ కె శేష సాయి గారు 1000

శ్రీ గుమ్మరాజు సుధాకర్ గారు 3000

శ్రీ భీమ్ సేన్ మూర్తి గారు 2000

డాక్టర్ లక్ష్మనాధ్ కాంటినెంటల్ గారు 2116

శ్రీ వి ఎస్ చక్రవర్తి గారు 500

శ్రీ ఎం నాగలింగేశ్వర రావు గారు 500

శ్రీ మన్నవ మధుసూదన్ గారు CA 1000

శ్రీ వెన్నంపల్లి సత్యనారాయణగారు 501

లప్పకుర్తి రాజేశ్వరరావు గారు 1001

శ్రీ ఎం ఏ ఎస్  శ్రీనివాస్ గారు 1500

శ్రీ ఇప్పగుంట చంద్రశేఖర్ గారు 1500

శ్రీ పూళ్ల సత్యనారాయణ గారు 1500

శ్రీ సురావజ్జుల వాసు గారు 501

శ్రీ సామవేదం సూర్య పని శంకర 2000

అఖిల బ్రాహ్మణ వికాస్, బోడుప్పల్ వారి తరఫున

వై శ్రీనివాస్ గారు 4000

శ్రీ ఏం జగన్నాధం గారు 2000

శ్రీ రామ్ గోపాల్ గారు 5000

శ్రీ సి ఆర్ ప్రభు గారు 1000

శ్రీ దేవులపల్లి వెంకటేశ్వర్ రావు గారు 500

శ్రీమతి కొంపెల్ల దుర్గా లక్ష్మి గారు 1000

శ్రీ ప్రతాపురం VGKC గారు 500

శ్రీమతి అలివేలు సుభద్రామణి గారు 501

శ్రీ బండారి నారాయణ పూజారి గారు 516

శ్రీ వి శివప్రసాద్ గారు 1001

శ్రీ కళా దేశపతి గారు 501

పురాణంబండ ఆంజనేయ శర్మ 2000

శ్రీ లక్ష్మణ శాస్త్రి గారు 501

శ్రీమతి వాణీ శర్మ గారు 501

శ్రీ పివి రామచంద్ర రావు గారు 1000

శ్రీ బెంగళూరు వివేకానంద గారు 516

డి సర్వేశ్వర శర్మ  గారు 516

శ్రీ రామారావు దేశ్పాండే గారు 2000

శ్రీ బీ రామాచార్యులు గారు 200

శ్రీ టి మణికంఠ శర్మ గారు 200

శ్రీ దేవులపల్లి సూర్యనారాయణ గారు 1000

శ్రీమతి రాజ్యలక్ష్మి గారు 500

శ్రీ భక్షి రవీందర్ గారు 2500

శ్రీ చిర్రవూరి సుబ్రహ్మణ్యం గారు 501

శ్రీ మధిర వెంకట సుబ్బారావు గారు 1000

శ్రీ గట్టుపల్లి నరసింహ ప్రసాద్ గారు 300

శ్రీమతి పద్మశ్రీ మైత్రేయ గారు 500

శ్రీ నూకల కామేశ్వరరావు గారు 500

శ్రీ వి రాజశేఖర్ గారు 3000

శ్రీ నండూరి వెంకట సుబ్బారావు గారు 1111

శ్రీ నరేష్ దేశ్పాండే గారు 1000

శ్రీ పిలక సూర్యనారాయణ శర్మ గారు 501

శ్రీ జె సాయిబాబా గారు 2000

శ్రీ నాగేందర్ యెరబాటి మంచిర్యాల 600

శ్రీ శ్రావణ్ కుమార్ గారు 1001

శ్రీ పాలపర్తి శ్రీనివాస్ శర్మ గారు 2016

శ్రీ అయ్యగారి సత్యనారాయణ మూర్తి గారు 1001

శ్రీ వై వి విశ్వేశ్వరరావు గారు 2500

శ్రీ ఎం జి కె మూర్తి గారు వెయ్యి 1116

శ్రీ nvn భార్గవ గారు 1116

శ్రీ భాస్కర్ రావు గారు 1116

శ్రీ డి వి రమణ గారు 516

శ్రీమతి పద్మావతి గారు 1000

శ్రీ సూర్య శర్మ గారు 501

శ్రీ ధూళిపాళ శశిధర్ గారు 516

శ్రీ ముడుంబై వేంకటాచార్యులు గారు 100

కుమారి కందాల మాధురి గారు 500

శ్రీ పెనుబర్తి శ్రీనివాసరావు గారు 2000

ఈటూరి అనంత గోపాల కృష్ణా రావు గారు 1116

శ్రీ సన్నిధానం అనంత శర్మ 516

శ్రీ గోపాల్ శర్మ గారు 500

శ్రీ శరత్ చంద్ర గారు 1116

శ్రీ కే అరవింద రావు గారు 1000

శ్రీ ఏ వి బి సుబ్బారావు గారు 501

శ్రీ సాయి శంకర్ గారు 500

శ్రీ ఉమామహేశ్వర బాబ్జి గారు 501

శ్రీ జానపాటి పార్థసారథి గారు 504

శ్రీమతి విజయలక్ష్మి వెంకటరావు జోషి  1100

శ్రీ ముటుకుల మధుసూదనరావుగారు 501

శ్రీ ముడుంబి వెంకట రామకృష్ణ గారు 500

శ్రీ కానుగంటి నాగరాజ్ రావు గారు 501

శ్రీ వడ్లమాని సంతోష్ కుమార్ గారు 1000

శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు 1116

శ్రీ జితేంద్ర గారు, వరంగల్ 10000

శ్రీ కాశీనాథ్ శర్మగారు 501

శ్రీ సాయిరాం నిట్టల గారు 516

శ్రీ వేణు గోపాల్ గారు 2000

శ్రీ పెండం హర్షిత్ గారు 1000

శ్రీ ఫణి విక్రమ్ గారు 1001

శ్రీ సీతారామయ్య గారు 500

శ్రీ రజనీకాంత్ ఆచార్య, కోదాడ గారు 500

శ్రీమతి అయినపురపు పద్మ గారు 5000

శ్రీ సాయి కిరణ్ గారు 1000

శ్రీ సాయి కృష్ణ వేమూరి గారు 1116

Dr. శ్రీరాంబాట్ల దీపక్ బాబు గారు 1000

శ్రీ వి. కృష్ణమోహన్ గారు 501

శ్రీ శ్యాంసుందర్ రావు గారు 1000

శ్రీ పి పద్మనాభ చారి గారు 1500

శ్రీ మధుసూదన రావు గారు 1000

శ్రీమతి వి గాయత్రి దేవి గారు 2017

శ్రీ జి సుబ్రమణ్య రవి గారు 501

శ్రీ ఐ వి ఎన్ వి కె శర్మ గారు 501

శ్రీ సాయి బాబు గారు 500

,శ్రీ పాపారావు గారు 501

శ్రీ అరుణ్ కుమార్ దేశ్ముఖ్ గారు 1000

శ్రీ అంగర గోపాలకృష్ణ రావు గారు 5000

శ్రీ రంగాచారి గారు 1000

శ్రీ వేదాంతం రాఘవాచార్య గారు 501

శ్రీ విక్రమ్ గారు 2500

శ్రీ ఎన్ రాజేందర్ నాధ్ గారు 501

శ్రీ శ్రీనివాస శర్మ గారు 3000

శ్రీ ఎం శారద వెంకటకృష్ణ గారు 301

శ్రీ ధనుంజయ కులకర్ణి గారు 2000

శ్రీ పింగిలి తాజేందర్ రావు గారు 1000

శ్రీ దేవులపల్లి శ్యాంసుందర్ రావు గారు 500

శ్రీ గోగులపాటి శ్రీనివాసరావు గారు 500

శ్రీ ఎస్ పురుషోత్తం కుమార్ గారు 1001

శ్రీ సుబ్రహ్మణ్యం గారు 500

శ్రీ గోరకవి శేషగిరిరావు గారు 2000

శ్రీ పర్చ ప్రసన్న శ్రీనివాస్ గారు 1000

శ్రీ జోస్యుల వెంకటేష్ గారు 1116

శ్రీ కిరణ్ కుమార్ గారు 1000

శ్రీ సర్వేపల్లి రమేష్ గారు 516

శ్రీ నిడమర్తి రవికిరణ్ గారు 2000

శ్రీ సంజీవ నాగభూషణం గారు 500

మొక్కపాటి పద్మావతి గారు 1116

శ్రీ ఉమామహేశ్వర శర్మ గారు 1000

యామిని బుడమగుంట గారు 501

మరియు

యుకే బ్రాహ్మిణ్ అ‌సో‌సియేషన్ 122000

*ఇప్పటివరకు అందిన సహాయం 400808*

సహాయం అందజేసిన వారు 9700007653 నెంబర్కు వాట్సాప్ ద్వారా మీ రిసిప్ట్ పెట్టవలసిందిగా విజ్ఞప్తి


మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ 

మీ 

గోగులపాటి కృష్ణమోహన్ 

అడ్మిన్, ఆపద్బంధు


https://chat.whatsapp.com/EZ1tc9HiKciBR6P5fyvd9d

 *పేరుపేరునా అందరికీ కృతజ్ఞతాభివందనాలు*

Sunday, July 19, 2020

ఆపద్బంధు ద్వారా కిరణ్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయం


ఆపద్బంధు ద్వారా కిరణ్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయం కొరకు సవినయ విజ్ఞప్తి

*ఆపద్బంధువు లకు ఆర్థిక సహాయం కొరకు సవినయ విజ్ఞప్తి*


హైదరాబాద్ మౌలాలి  కృష్ణా నగర్ కాలనీ కి చెందిన 37 సంవత్సరాల కిరణ్ కుమార్ ఇటీవల బేగంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించారు, ఇతనికి భార్య (లలిత) ఇద్దరు పిల్లలు {సూర్య తేజ (10), చరణ్ తేజ (8)},

కొవిడ్ సమయంలో
ఇతనికి ఉద్యోగం కూడా పోయింది,  ప్రస్తుతం వీరి ఆర్ధిక పరిస్థితి దీనావస్థలో ఉంది కావున దయచేసి దాతలు సహకరించ వలసినదిగా కోరుతున్నారు

*వారి చిరునామా*
K V Kiran Kumar Kumar.
flat no G-5, 3-5-102
Sai meher residency,
road no 5,
krishna nagar colony,
Moula Ali,
Hyderabad 500040

*Contact Details:*
K V Prabhakara Sharma
+91 99129 10653

*బ్యాంకు అకౌంట్ వివరాలు*
Prabhakara sarma,(Father)
Ac no. 131310100052824
Ifsc-ANDB0001313
Andhrabank
East anandbagh

ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందజేసిన దాతల వివరాలు

శ్రీ తాడూరి వెంకటరమణ గారు 516
శ్రీ మల్లాది చంద్రమౌళి గారు 3000
శ్రీ పి. వెంకటరమణ గారు 300
శ్రీ తనుగుల ప్రవీణ్ శర్మ గారు 500
శ్రీ కొడకండ్ల రామకృష్ణ గారు 1116
శ్రీ రామచంద్ర మూర్తి గారు 500
శ్రీ వి ఎస్ ఎల్ పి శరత్ చంద్ర గారు 5000
శ్రీ కృష్ణ కుమార్ గారు 500
శ్రీ బి. కె. రాజు గారు 1000
శ్రీ వై కృష్ణ శర్మ గారు 516
శ్రీ సింగీతం నర్సింహారావు సిద్ధిపేట 300
శ్రీ నరేంద్ర  ప్రణీత్ గారు 5000
శ్రీ బెంగళూరు వివేకానంద గారు 501
శ్రీ చింతలపాటి కృష్ణమోహన్ గారు 315
నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు. 516

శ్రీ దత్త పంతు గారు 2498

శ్రీ పిడపర్తి ప్రసాద్ హరికృష్ణ గారు 5000

శ్రీ అష్టకాల విద్యాచరణ్ గారు 500

శ్రీ చెల్లూరి గుప్తేశ్వర శర్మ గారు 516

శ్రీమతి వెంకట రమణమ్మ గారు 1000

శ్రీ దేవులపల్లి వెంకటేశ్వర్ రావు గారు 516

శ్రీమతి గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 500

శ్రీ వేదాంతం రాఘవాచార్య గారు 501

శ్రీ N C శ్రీనివాస శర్మ గారు 5000


ఇప్పటివరకు దాతల ద్వారా అందిన  సహాయం మొత్తం 35,311


*విజ్ఞప్తి*
ఆర్థిక సహాయం అందజేసిన దాతలు దయచేసి 9700007653 నెంబర్ కి వాట్సాప్ ద్వారా మీరు పంపిన డబ్బుకు సంబంధించిన రిసిప్ట్  పంపించవలసిందిగా విజ్ఞప్తి.

ఇట్లు
గోగులపాటి కృష్ణమోహన్
అడ్మిన్, ఆపద్బంధు

https://chat.whatsapp.com/EZ1tc9HiKciBR6P5fyvd9d


ఆపద్బంధు ద్వారా ఆంజనేయులు కు ఆర్థిక సహాయం

ఆపద్బంధు ద్వారా ఆంజనేయులు కు ఆర్థిక సహాయం

*ఆపద్బంధువులకు ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి*



వీరి పేరు ఆంజనేయులు, వీరిది గుంటూరు, ప్రయివేటు కాలేజీ లో లెక్చరర్ గా పనిచేస్తున్నారు, వీరి భార్య పేరు లీల, బ్యాంక్ ఉద్యోగి,
, ఆంజనేయులు గారు గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు, దీనికి సుమారుగా 32 లక్షల వరకు ఖర్చు వస్తుందని వైద్యులు చెప్పారట,

వీరు ప్రస్తుతం విజయవాడ తాడేపల్లి సమీపంలోని ని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు, వీరు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వీరి భార్య ప్రభుత్వ ఉద్యోగిని కావడంతో అది వచ్చే అవకాశం లేదు, వీరికి ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ వైద్యానికి సరిపోవడం లేదు, ప్రతిరోజు రక్తమార్పిడి ప్లేట్లెట్స్ కె చాలా డబ్బులు అవసరం అవుతుందని వారు తెలిపారు.,

ఇంటి యజమాని ఆసుపత్రి పాలవడంతో కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది,  కావున ప్రస్తుత ఆస్పత్రి (ICU లో)  ఖర్చుల కోసం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తపరిచారు,  కాబట్టి ఎవరైనా సహకరించాలని కోరారు.

దయచేసి ఈ క్రింది బ్యాంక్ అకౌంట్ కు గాని Gpay, PhonePay  నెంబర్ కు గాని మీకు చేతనైన సహాయం చేసి ఓ నిండు ప్రాణాన్ని కాపాడతారని,  ఆ కుటుంబాన్ని  ఆదుకుంటారని విజ్ఞప్తి

ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందజేసిన దాతల వివరాలు

శ్రీ ముల్పూరి చంద్రశేఖర్ రావు గారు 500
శ్రీ దత్త పంతులుగారు గారు 2498
శ్రీ నరేంద్ర ప్రణీత్ గారు 10,000
శ్రీ కృష్ణ కుమార్ గారు 500
శ్రీమతి కాపర్తి విజయలక్ష్మి 500
శ్రీ మన్నవ మధుసూదన్ గారు CA 1000
శ్రీ కరణం నారాయణ గారు 1001
సింగీతం నర్సింహారావు గారు సిద్ధిపేట 500/-
శ్రీ మర్ల పట్టాభిరామ శ్రీధర్ 516
శ్రీ వారణాసి సుబ్బారావు గారు 5000
శ్రీ పి. వెంకటరమణ గారు 500
శ్రీమతి యం. వి. రమణి గారు 1000
శ్రీ చేబర్తి రామారావు గారు 500

అందిన సహాయం మొత్తం 24,015

*వారి అకౌంట్ మరియు ఫోన్ పే, జీపే  వివరాలు*

Name: V NVSSS Ramanjaneyulu
A/C No:143910100044296
IFSC CODE: ANDB0002338
                OR
*GOOGLE PAY/PHONEPAY: 9701287629*

సభ్యులు ఎవరైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు దయచేసి 9700007653 ఫోన్ నెంబర్ కు వాట్సాప్ ద్వారా మెసేజ్ కానీ అక్నాలెడ్జ్మెంట్ కానీ పంపవలసిందిగా కోరుచున్నాము

మీ
గోగులపాటి కృష్ణమోహన్
అడ్మిన్, ఆపద్బంధు

https://chat.whatsapp.com/EZ1tc9HiKciBR6P5fyvd9d


Saturday, July 11, 2020

ఆపద్బంధు ద్వారా లక్ష్మి తాయారు గారికి ఆర్థిక సహాయం

ఆపద్బంధు ద్వార లక్ష్మి తాయారు గారికి ఆర్థిక సహాయం 



*ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి*

లక్ష్మి తయారు గారు 45 సంవత్సరాల ఒంటరి మహిళ. వీరు చైతన్యపురి లో నివాసం ఉంటున్నారు, కౌండిన్యస గోత్రం,
వీరి తల్లి మరియు వీరి కూతురు ఇద్దరు ఈమెపై ఆధారపడి ఉన్నారు.

06-07-2020 న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈమె మోచేయి పైన విరగడం జరిగింది స్థానికుల సహాయంతో ఆస్పత్రిలో చేర్చగా నిన్న అశోక్ నగర్ లో గల జగదాంబ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది.

వీరిది చాలా పేద కుటుంబం

ఇందుకుగాను లక్ష రూపాయలు అవుతుందని ఆసుపత్రి వర్గాలు చెప్పగా అందులో నుండి 20,000 రూపాయలు వారికి డిస్కౌంట్ ఇచ్చారని తెలిపారు,  80000 వరకు ఆసుపత్రిలో ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.

ఎవరైనా ఆర్థిక సహాయం చేయదలచిన వారు చేయవలసిందిగా విజ్ఞప్తి

వారి అకౌంట్ వివరాలు
G pay number of Lakshmi Tayaru
8897625781

ఇప్పటివరకు సహాయం అందించిన దాతల వివరాలు

శ్రీ మల్లాది చంద్రమౌళి గారు 2000
శ్రీ సింగీతం నరసింహారావు గారు 300
శ్రీ కోవెల జగన్మోహనా చారి గారు 300
శ్రీ పి వెంకట రమణ గారు 700
శ్రీ పెల్లూరి సత్యనారాయణ మూర్తి గారు 1000
శ్రీ దత్త పంతు గారు 2498
శ్రీ నరేంద్ర ప్రణీత్ గారు 5000
శ్రీ కృష్ణ కుమార్ గారు 1000
శ్రీ సుబ్రహ్మణ్యం ఆకెళ్ళ గారు 1000
శ్రీ పెమ్మరాజు కపిల్ గారు 1000
శ్రీమతి దీప్తి కిరణ్ గారు 500
శ్రీమతి గొర్తి మీనాక్షి గారు 500
శ్రీ సంతోష్ గారు 500
శ్రీ ప్రణీత్ వై గారు 500
శ్రీ పెనుబల్లి శ్రీనివాసరావు గారు 500
శ్రీ సచిన్ కనకాల గారు 500
శ్రీ పవన్ కుమార్ శర్మ  గారు 500
శ్రీ జె. శ్రీనివాస్ శర్మ గారు 1000
శ్రీ వాణికాంత్ శర్మ గారు 500
శ్రీమతి వంకమామిడి రామలక్ష్మి గారు 516
శ్రీ కేసాప్రగడ హరిహరనాధ శర్మ గారు 1001
శ్రీ కొడకండ్ల రామకృష్ణ గారు 2000
శ్రీ తమ్మెర వేణుగోపాలరావు గారు 500
శ్రీ జంధ్యాల గోపాలకృష్ణ గారు 1000
శ్రీ సత్యనారాయణ శర్మ గారు 500
శ్రీ రామచంద్రమూర్తి గారు 500
శ్రీ నందగిరి రాఘవేంద్రరావు గారు 500
శ్రీమతి రమణి M. V  1000
శ్రీ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు 500
శ్రీ తనుగుల ప్రవీణ్ కుమార శర్మ గారు 500
శ్రీమతి అమరవాది లక్ష్మీదేవి గారు 1000
శ్రీ కె.వి ప్రదీప్ గారు 5000
శ్రీ గోగులపాటి శ్రీనివాసరావు గారు 300
శ్రీ రాళ్ళబండి శివరామకృష్ణ శాస్త్రి గారు 5116
శ్రీ పల్లి సంజీవ రావు గారు 500
*మొత్తం 40231*

*చిన్న విన్నపం*
ఆర్థిక సహాయం అందజేసిన వారు దానికి సంబంధించిన రిసిప్ట్ కానీ మెసేజ్ కానీ ఈ 9700007653 వాట్సాప్ నెంబరు కు పంపగలరని మనవి.

మీ
విధేయుడు
గోగులపాటి కృష్ణమోహన్
అడ్మిన్, ఆపద్బంధు

https://chat.whatsapp.com/EZ1tc9HiKciBR6P5fyvd9d


Wednesday, June 24, 2020

ఆపద్బంధు (నల్లాన్ చక్రవర్తుల రఘునాథా చార్యులు)

ఆపద్బంధు
(నల్లాన్ చక్రవర్తుల రఘునాథా చార్యులు)



అందరికి నమస్కారం

కోదాడ దగ్గర ఉన్న తమ్మర గ్రామం లో నివాసం ఉంటున్న శ్రీ నల్లాన్ చక్రవర్తుల రఘునాథా చార్యులు గారు జూన్  19వ తేది  రాత్రి 8 గంటల సమయంలో ఖమ్మం జిల్లాలో గుర్రాలపాడు స్టేజీ దగ్గర బైకుపై  ఎదురుగా వస్తున్న కారును ఢీ కొని యాక్సిడెంట్ అయి అక్కడే మరణించారు....
ఇతను ఆంజనేయ స్వామి ప్రెవేటు దేవాలయం లో అర్చకులు గా పనిచేస్తున్నాడు......

వీరికి భార్య,  ఒక బాబు ఉన్నాడు......
వీరి ఆర్ధిక పరిస్థితి అంతగా బాగోలేదు..  దయచేసి ఎవరైనా ఆర్థిక సహాయం చేయదలచిన వారు ఈ కింది అకౌంట్ కు మీకు తోచిన సహాయం అందజేయగలరు.

అకౌంట్ వివరాలు :

Srimathi... NALLAN CHAKRAVARTHYULA...SREENAYAKI..
W/o.  LATE... NCH. RAGHUNADHA CHARYULU
A/C.NO...62043330540
IFSC .SBIN0020181. BRANCH... T.B. PALEM.. KODADA .M

*Google pay No....7075933585*

సహాయం అందజేసిన వారు మీ ఏకనాలెడ్జిమెంట్ / రిసిప్ట్ ను  9700007653 నంబరుకు వాట్సాప్ చేయగలరు

ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందజేసినవారు

శ్రీ కె. వి. ప్రదీప్ గారు 5000/-
శ్రీ చింతలపాటి కృష్ణమోహన్ గారు 500/-
శ్రీ కొండ్రపోలు శ్రీకాంత్ శర్మ గారు  500
శ్రీ కిరణ్ శర్మ గారు 500
శ్రీ కౌలూరు సత్య ప్రవీణ్ 500
శ్రీ రామచంద్ర. మూర్తి గారు 500
బి మమత గారు 500
శ్రీ కొరిడే మహేష్ గారు 1000
శ్రీ దేవులపల్లి శ్యామ్ సుందర్ రావు గారు 1000
శ్రీ Ch.రవి  బాబు గారు 1000
శ్రీ దివి కార్తీక్ గారు 10000
శ్రీ నాగరాజు గారు (రాజన్న) 1000
శ్రీ నరేంద్ర  ప్రణీత్ గారు 5000
శ్రీ మల్లికార్జున్ రావు గారు 500
తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య, వరంగల్ 10000
శ్రీ గోగులపాటి శ్రీనివాస్ రావు గారు 500
శ్రీ పెనుబర్తి శ్రీనివాస్ రావు గారు 1000
శ్రీ యరబట్టి  ప్రణీత్ గారు 500
UK తెలుగు బ్రాహ్మణ  సంఘం  28209
శ్రీ భట్టిప్రోలు రవి గారు 2300
శ్రీమతి జీవన సింధూరి 1000
శ్రీ అమంచి శ్రీను గారు 500
శ్రీ తాడూరి వెంకట రమణ గారు 501
శ్రీ కొడకండ్ల రామకృష్ణ గారు 5000
శ్రీ అరవల్లి అనంత్ గారు 2000

ఇప్పటివరకు అందిన సహాయం 79010

మీ
గోగులపాటి కృష్ణమోహన్
అడ్మిన్, ఆపద్బంధు

https://chat.whatsapp.com/EZ1tc9HiKciBR6P5fyvd9d