Saturday, July 11, 2020

ఆపద్బంధు ద్వారా లక్ష్మి తాయారు గారికి ఆర్థిక సహాయం

ఆపద్బంధు ద్వార లక్ష్మి తాయారు గారికి ఆర్థిక సహాయం 



*ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి*

లక్ష్మి తయారు గారు 45 సంవత్సరాల ఒంటరి మహిళ. వీరు చైతన్యపురి లో నివాసం ఉంటున్నారు, కౌండిన్యస గోత్రం,
వీరి తల్లి మరియు వీరి కూతురు ఇద్దరు ఈమెపై ఆధారపడి ఉన్నారు.

06-07-2020 న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈమె మోచేయి పైన విరగడం జరిగింది స్థానికుల సహాయంతో ఆస్పత్రిలో చేర్చగా నిన్న అశోక్ నగర్ లో గల జగదాంబ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది.

వీరిది చాలా పేద కుటుంబం

ఇందుకుగాను లక్ష రూపాయలు అవుతుందని ఆసుపత్రి వర్గాలు చెప్పగా అందులో నుండి 20,000 రూపాయలు వారికి డిస్కౌంట్ ఇచ్చారని తెలిపారు,  80000 వరకు ఆసుపత్రిలో ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.

ఎవరైనా ఆర్థిక సహాయం చేయదలచిన వారు చేయవలసిందిగా విజ్ఞప్తి

వారి అకౌంట్ వివరాలు
G pay number of Lakshmi Tayaru
8897625781

ఇప్పటివరకు సహాయం అందించిన దాతల వివరాలు

శ్రీ మల్లాది చంద్రమౌళి గారు 2000
శ్రీ సింగీతం నరసింహారావు గారు 300
శ్రీ కోవెల జగన్మోహనా చారి గారు 300
శ్రీ పి వెంకట రమణ గారు 700
శ్రీ పెల్లూరి సత్యనారాయణ మూర్తి గారు 1000
శ్రీ దత్త పంతు గారు 2498
శ్రీ నరేంద్ర ప్రణీత్ గారు 5000
శ్రీ కృష్ణ కుమార్ గారు 1000
శ్రీ సుబ్రహ్మణ్యం ఆకెళ్ళ గారు 1000
శ్రీ పెమ్మరాజు కపిల్ గారు 1000
శ్రీమతి దీప్తి కిరణ్ గారు 500
శ్రీమతి గొర్తి మీనాక్షి గారు 500
శ్రీ సంతోష్ గారు 500
శ్రీ ప్రణీత్ వై గారు 500
శ్రీ పెనుబల్లి శ్రీనివాసరావు గారు 500
శ్రీ సచిన్ కనకాల గారు 500
శ్రీ పవన్ కుమార్ శర్మ  గారు 500
శ్రీ జె. శ్రీనివాస్ శర్మ గారు 1000
శ్రీ వాణికాంత్ శర్మ గారు 500
శ్రీమతి వంకమామిడి రామలక్ష్మి గారు 516
శ్రీ కేసాప్రగడ హరిహరనాధ శర్మ గారు 1001
శ్రీ కొడకండ్ల రామకృష్ణ గారు 2000
శ్రీ తమ్మెర వేణుగోపాలరావు గారు 500
శ్రీ జంధ్యాల గోపాలకృష్ణ గారు 1000
శ్రీ సత్యనారాయణ శర్మ గారు 500
శ్రీ రామచంద్రమూర్తి గారు 500
శ్రీ నందగిరి రాఘవేంద్రరావు గారు 500
శ్రీమతి రమణి M. V  1000
శ్రీ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు 500
శ్రీ తనుగుల ప్రవీణ్ కుమార శర్మ గారు 500
శ్రీమతి అమరవాది లక్ష్మీదేవి గారు 1000
శ్రీ కె.వి ప్రదీప్ గారు 5000
శ్రీ గోగులపాటి శ్రీనివాసరావు గారు 300
శ్రీ రాళ్ళబండి శివరామకృష్ణ శాస్త్రి గారు 5116
శ్రీ పల్లి సంజీవ రావు గారు 500
*మొత్తం 40231*

*చిన్న విన్నపం*
ఆర్థిక సహాయం అందజేసిన వారు దానికి సంబంధించిన రిసిప్ట్ కానీ మెసేజ్ కానీ ఈ 9700007653 వాట్సాప్ నెంబరు కు పంపగలరని మనవి.

మీ
విధేయుడు
గోగులపాటి కృష్ణమోహన్
అడ్మిన్, ఆపద్బంధు

https://chat.whatsapp.com/EZ1tc9HiKciBR6P5fyvd9d


No comments:

Post a Comment