ఆపద్బంధు ద్వారా ఆంజనేయులు కు ఆర్థిక సహాయం
*ఆపద్బంధువులకు ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి*
వీరి పేరు ఆంజనేయులు, వీరిది గుంటూరు, ప్రయివేటు కాలేజీ లో లెక్చరర్ గా పనిచేస్తున్నారు, వీరి భార్య పేరు లీల, బ్యాంక్ ఉద్యోగి,
, ఆంజనేయులు గారు గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు, దీనికి సుమారుగా 32 లక్షల వరకు ఖర్చు వస్తుందని వైద్యులు చెప్పారట,
వీరు ప్రస్తుతం విజయవాడ తాడేపల్లి సమీపంలోని ని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు, వీరు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వీరి భార్య ప్రభుత్వ ఉద్యోగిని కావడంతో అది వచ్చే అవకాశం లేదు, వీరికి ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ వైద్యానికి సరిపోవడం లేదు, ప్రతిరోజు రక్తమార్పిడి ప్లేట్లెట్స్ కె చాలా డబ్బులు అవసరం అవుతుందని వారు తెలిపారు.,
ఇంటి యజమాని ఆసుపత్రి పాలవడంతో కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, కావున ప్రస్తుత ఆస్పత్రి (ICU లో) ఖర్చుల కోసం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తపరిచారు, కాబట్టి ఎవరైనా సహకరించాలని కోరారు.
దయచేసి ఈ క్రింది బ్యాంక్ అకౌంట్ కు గాని Gpay, PhonePay నెంబర్ కు గాని మీకు చేతనైన సహాయం చేసి ఓ నిండు ప్రాణాన్ని కాపాడతారని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని విజ్ఞప్తి
ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందజేసిన దాతల వివరాలు
శ్రీ ముల్పూరి చంద్రశేఖర్ రావు గారు 500
శ్రీ దత్త పంతులుగారు గారు 2498
శ్రీ నరేంద్ర ప్రణీత్ గారు 10,000
శ్రీ కృష్ణ కుమార్ గారు 500
శ్రీమతి కాపర్తి విజయలక్ష్మి 500
శ్రీ మన్నవ మధుసూదన్ గారు CA 1000
శ్రీ కరణం నారాయణ గారు 1001
సింగీతం నర్సింహారావు గారు సిద్ధిపేట 500/-
శ్రీ మర్ల పట్టాభిరామ శ్రీధర్ 516
శ్రీ వారణాసి సుబ్బారావు గారు 5000
శ్రీ పి. వెంకటరమణ గారు 500
శ్రీమతి యం. వి. రమణి గారు 1000
శ్రీ చేబర్తి రామారావు గారు 500
అందిన సహాయం మొత్తం 24,015
*వారి అకౌంట్ మరియు ఫోన్ పే, జీపే వివరాలు*
Name: V NVSSS Ramanjaneyulu
A/C No:143910100044296
IFSC CODE: ANDB0002338
OR
*GOOGLE PAY/PHONEPAY: 9701287629*
సభ్యులు ఎవరైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు దయచేసి 9700007653 ఫోన్ నెంబర్ కు వాట్సాప్ ద్వారా మెసేజ్ కానీ అక్నాలెడ్జ్మెంట్ కానీ పంపవలసిందిగా కోరుచున్నాము
మీ
గోగులపాటి కృష్ణమోహన్
అడ్మిన్, ఆపద్బంధు
https://chat.whatsapp.com/EZ1tc9HiKciBR6P5fyvd9d

No comments:
Post a Comment