Thursday, July 27, 2023

ఆపద్భంధు ఆర్ధిక సహాయం - తుర్లపాటి మనోజ,

 *ఆపద్బాంధవులందరికీ ఆర్థిక సహాయం కొరకు విజ్ఞప్తి*

04-01-2023

వీరి పేరు తుర్లపాటి మనోజ, భారద్వాజస గోత్రం, వీరు ఇద్దరే ఆడపిల్లలు, వీరి అక్క తుర్లపాటి సుచిస్మిత (వివాహిత) కూడా ప్రస్తుతం తనతోపాటే ఉంటున్నారు. వీరు మల్లికార్జుననగర్, రోడ్ నెం 1, పీర్జాదిగూడ, ఉప్పల్, హైదరాబాద్ లో ఉంటున్నారు.

గత సంవత్సరం ఏప్రిల్ 18 తారికున వీరి అమ్మ గారు తుర్లపాటి గంగా భవాని గారు అనారోగ్యంతో కాలం చేసారు, 22 రోజులు తరవాత వీరి నాన్న గారు తుర్లపాటి రామకృష్ణ గారు కూడా మే 11 న కాలం చేసారు. 

వీరిది నిరుపేద కుటుంబం,

సంవత్సరం చేయడం కోసం కర్చులనిమిత్తం ఆర్థిక సహాయం కోసం ఆర్ధిస్తున్నారు. 

దయచేసి ఆపద్బంధువులు అందరూ తోచిన ఆర్థిక సహాయం అందించి వారికుటుంబానికి బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి.

*వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు*

Turlapati manoja

Canara Bank 

A/c no : 110031495587

IFSC code : CNRB0013088

*Phone pay number & Google pay number : 9059963761*

శ్రీ శివకేశవ శర్మ గారు 500

శ్రీ CA మధుసూదన్ మన్నవ గారు 700

శ్రీ CA సతీష్ కుమార్ గారు 501

శ్రీ పెళ్ళూరి సత్యనారాయణ మూర్తి గారు 501

శ్రీ కొచ్చర్లకోట మురళీధర శర్మ గారు 1001

శ్రీ రాచర్ల వేణుమాధవ్ గారు 501

శ్రీ అన్నావజ్జుల సూర్యప్రకాష్ గారు 500

శ్రీ కెవిఆర్ శర్మ గారు 501

శ్రీ నిడిగల్లు సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద్ గారు 1008

బ్రాహ్మిన్ అధ్యాపక్ పరిషథ్ 4332

శ్రీ వై.వి విశ్వేశ్వరరావు గారు 500

 శ్రీ కె రాఘవేంద్రరావు గారు 501

బ్రాహ్మిన్ అధ్యాపక్ పరిషథ్ 4332

శ్రీ పి. పవన్ కుమార్ శర్మ గారు 500

బ్రాహ్మిన్ అధ్యాపక్ పరిషథ్ 1617

*గమనిక*

డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు మీ రిసిప్ట్ ను ఈ క్రింది నెంబర్ కు వాట్సప్ చేయవలసిందిగా విజ్ఞప్తి.

*9700007653*

ఇట్లు 

*గోగులపాటి కృష్ణమోహన్*

అడ్మిన్, ఆపద్బంధు.

04-01-2023

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp


No comments:

Post a Comment