Thursday, July 27, 2023

ఆపద్భంధు ఆర్ధిక సహాయం - స్వాతి

 *ఆపద్బాంధవులందరికీ ఆర్థిక సహాయం కొరకు విజ్ఞప్తి*

30-12-2022

వీరి పేరు స్వాతి, శ్రీవత్సస గోత్రం, వీరు హైదరాబాదులో నివసిస్తున్నారు, వీరి భర్త గత ఏడాది మరణించారు. వీరికి ముగ్గురు పిల్లలు. వంటలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

పోయిన నెల వేడి సాంబార్ పడి కడుపు దగ్గరనుంచి మోకాలు కింద వరకు కాలింది, హాస్పిటల్లో చికిత్సకు డబ్బు పెట్టే స్థోమత లేక ఇంట్లోనేె ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

ఇప్పటికీ 60 శాతం తగ్గినది ఇంకొక్క 40 శాతం వరకు తగ్గవలసి ఉంది, అప్పటివరకు కుటుంబం గడవడం కూడా కష్టంగా ఉండటం మూలాన ఆర్ధిక సహాయం కోసం అర్థిస్తున్నారు. 

సహాయం చేయాలనుకున్న ఆపద్భందువులు 

ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ 8498931228 నెంబర్ కి పంపగలరు ధన్యవాదాలు

అకౌంట్ వివరాలు

M. Swathi

A/c no.129510100104862

Union bank, Attapur branch

Ifsc code:UBIN0812951

*గమనిక*

డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు మీ ట్రాన్స్ఫర్ రిసిప్ట్ ను ఈ క్రింది నెంబర్ కు వాట్సప్ చేయవలసిందిగా విజ్ఞప్తి.

9700007653

ఇట్లు 

*గోగులపాటి కృష్ణమోహన్*

అడ్మిన్, ఆపద్బంధు.

30-12-2022

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp

శ్రీ బెంగుళూరు వివేకానంద గారు 1000

అవ్వారి శివ లక్ష్మీ నరసింహ ప్రసాద్ గారు 1000

శ్రీ సతీష్ కుమార్ గారు 501/-

శ్రీ ప్రదీప్ గారు 5000/-

శ్రీ ప్రభల విశ్వనాధ్ గారు 501/-

శ్రీ గోగులపాటి శ్రీనివాసరావు గారు 501

శ్రీ వైవివి విశ్వేశ్వర రావు గారు 501

శ్రీ మధిర వెంకట సుబ్బారావు గారు 701

శ్రీ రామ్ కిషన్ గారు 1000

శ్రీ మెహర్ సుందర్ గారు 501/-

శ్రీ ఎడవల్లి శివాజీ శర్మ గారు 1500

పంచాగ్నుల శ్రీనివాస్ గారు 301

శ్రీమతి వీణ గారు 1000

శ్రీ చెల్ల సాయి శంకర్ గారు 600

శ్రీ పెళ్లూరి సత్యనారాయణ గారు 501

శ్రీ వైవివి విశ్వేశ్వర రావు గారు

శ్రీ కె విజయరామ శర్మ గారు 501

పి. వెంకటరమణ 200/-

శ్రీ నిడిగల్లు సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద్ గారు 1514

శ్రీ చిలుకూరి రామకృష్ణ 200

శ్రీ బి అనిల్ కుమార్ గారు 301

శ్రీ నైశధం శివరాం గారు 306

శ్రీ చింతా కృష్ణమోహన్ గారు 501

శ్రీ సనత్ కుమార్ గారు 516

శ్రీ సి ఏ మధుసూదన్ గారు 516

శ్రీ తమ్మెర వేణుగోపాలరావు గారు 1000

No comments:

Post a Comment