Wednesday, June 24, 2020

ఆపద్బంధు (నల్లాన్ చక్రవర్తుల రఘునాథా చార్యులు)

ఆపద్బంధు
(నల్లాన్ చక్రవర్తుల రఘునాథా చార్యులు)



అందరికి నమస్కారం

కోదాడ దగ్గర ఉన్న తమ్మర గ్రామం లో నివాసం ఉంటున్న శ్రీ నల్లాన్ చక్రవర్తుల రఘునాథా చార్యులు గారు జూన్  19వ తేది  రాత్రి 8 గంటల సమయంలో ఖమ్మం జిల్లాలో గుర్రాలపాడు స్టేజీ దగ్గర బైకుపై  ఎదురుగా వస్తున్న కారును ఢీ కొని యాక్సిడెంట్ అయి అక్కడే మరణించారు....
ఇతను ఆంజనేయ స్వామి ప్రెవేటు దేవాలయం లో అర్చకులు గా పనిచేస్తున్నాడు......

వీరికి భార్య,  ఒక బాబు ఉన్నాడు......
వీరి ఆర్ధిక పరిస్థితి అంతగా బాగోలేదు..  దయచేసి ఎవరైనా ఆర్థిక సహాయం చేయదలచిన వారు ఈ కింది అకౌంట్ కు మీకు తోచిన సహాయం అందజేయగలరు.

అకౌంట్ వివరాలు :

Srimathi... NALLAN CHAKRAVARTHYULA...SREENAYAKI..
W/o.  LATE... NCH. RAGHUNADHA CHARYULU
A/C.NO...62043330540
IFSC .SBIN0020181. BRANCH... T.B. PALEM.. KODADA .M

*Google pay No....7075933585*

సహాయం అందజేసిన వారు మీ ఏకనాలెడ్జిమెంట్ / రిసిప్ట్ ను  9700007653 నంబరుకు వాట్సాప్ చేయగలరు

ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందజేసినవారు

శ్రీ కె. వి. ప్రదీప్ గారు 5000/-
శ్రీ చింతలపాటి కృష్ణమోహన్ గారు 500/-
శ్రీ కొండ్రపోలు శ్రీకాంత్ శర్మ గారు  500
శ్రీ కిరణ్ శర్మ గారు 500
శ్రీ కౌలూరు సత్య ప్రవీణ్ 500
శ్రీ రామచంద్ర. మూర్తి గారు 500
బి మమత గారు 500
శ్రీ కొరిడే మహేష్ గారు 1000
శ్రీ దేవులపల్లి శ్యామ్ సుందర్ రావు గారు 1000
శ్రీ Ch.రవి  బాబు గారు 1000
శ్రీ దివి కార్తీక్ గారు 10000
శ్రీ నాగరాజు గారు (రాజన్న) 1000
శ్రీ నరేంద్ర  ప్రణీత్ గారు 5000
శ్రీ మల్లికార్జున్ రావు గారు 500
తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య, వరంగల్ 10000
శ్రీ గోగులపాటి శ్రీనివాస్ రావు గారు 500
శ్రీ పెనుబర్తి శ్రీనివాస్ రావు గారు 1000
శ్రీ యరబట్టి  ప్రణీత్ గారు 500
UK తెలుగు బ్రాహ్మణ  సంఘం  28209
శ్రీ భట్టిప్రోలు రవి గారు 2300
శ్రీమతి జీవన సింధూరి 1000
శ్రీ అమంచి శ్రీను గారు 500
శ్రీ తాడూరి వెంకట రమణ గారు 501
శ్రీ కొడకండ్ల రామకృష్ణ గారు 5000
శ్రీ అరవల్లి అనంత్ గారు 2000

ఇప్పటివరకు అందిన సహాయం 79010

మీ
గోగులపాటి కృష్ణమోహన్
అడ్మిన్, ఆపద్బంధు

https://chat.whatsapp.com/EZ1tc9HiKciBR6P5fyvd9d



Monday, June 22, 2020

ఆపద్బంధు, సంబరాజు లక్ష్మి నరసింహ రావు

*ఆపద్భందు*

నల్గొండ జిల్లా  నాంపల్లి మండలం తుంగపాటి గౌరారం గ్రామానికి చెందిన సంబరాజు లక్ష్మి నరసింహ రావు అనే బ్రాహ్మణుడు..27.09.2019..శుక్రవారం రోజున  స్వర్గస్తులయ్యారని తెలువుటకు చింతిస్తున్నాము.

వారు నిరుపేద బ్రహ్మానుడు ప్రైవేటు వృత్తిలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు వీరికి ఇద్దరు ఆడపిల్లలు.

వీరు గత కొంతకాలంగా కీళ్లనొప్పులు అనగా arthritis అనే వ్యాధితో బాధపడుచున్నారు.

మీరి అకాలమరణంతో కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది.

కావునవవీరికి అర్ధింకంగా సహాయం అందించాలనుకునే వారు పరుషరామ బ్రాహ్మణ సేవా మిత్ర ప్రధాన కార్యదర్శి బ్యాంక్ అకౌంట్ కు మీ సహాయం అందించగలరు

అకౌంట్ వివరాలు

Manchiraju Ravi
Andhra bank                            
Account number 146810100066289                          
IFSC Code ANDB0001468
LB NAGAR.

Google pay, phone pay, PayTm No.
9949569303

*దయచేసి సహాయం అందించిన వారు మీ వివరాలు రిసిప్టుతో సహా తెలియజేయగలరు.*

మీ చిన్న సహాయం... ఆ కుటుంబానికి పెద్ద సహాయమే అవుతుంది

ఇట్లు
పరశురామ బ్రాహ్మణ సేవా మిత్ర

ఇప్పటివరకు సహాయం (26111)
చేసిన దాతలు

1) గోగులపాటి కృష్ణమోహన్ 500
2) నరేష్ కులకర్ణి 500
3) మంచిరాజు రవి 500
4)చిలుకూరి రామకృష్ణ 500
5) శ్రీదేవి గారు 500
6) కొప్పులూరి రాఘవేంద్ర శర్మ 500
7) వాణికాంత్ 500
8) అష్టకాల విద్యాచరణ్ 5000
9) చింతలపాటి కృష్ణమోహన్500
10) కీll శేll జనపాటి ప్రమోద్ కుమార్ 1000
11) ఏ. రామకృష్ణ 500
12) కిరణ్ శర్మ మహారాజ 500
13) గిరిప్రసాద్ శర్మ (బ్రాహ్మణ భవన్) 1111
14) నందిపాటి లక్ష్మిపతి శాస్త్రి 500
15) శివరాజు లక్ష్మినాద్ 500
16) ఎర్రవల్లి వెంకట కిరణ్ కృష్ణారావు 500
17) వై వెంకట శ్రీనివాస్ 500
18) గాదె సాయికృష్ణ 500
19) అంబడిపూడి నాగలక్ష్మి 1000
20) వివేకానంద శర్మ 500
21) కృష్ణశాస్ర్రుల శివప్రసాద్ 500
22) సనత్ కుమార్ 1000
23) మంగపతి రావు గార 1000
23) తమ్మెర వేణుగోపాల్ రావు 500
24) కమలంపేట శేషాద్రి శర్మ 500
25) గుళ్ళపల్లి మెహర్ సుందర్ 500
26) మాదవరావు 500
27) గోగులపాటి శ్రీనివాసరావు 500
28) సంగనభట్ల దినేష్ 500
29) తనికెళ్ళ సుదర్శన రావు 500
30) అంగార గోపాలకృష్ణారావు 2000
31) కృష్ణమోహన్ రావు 1000
32) సర్వేపల్లి రమేష్ 500
33) గోపాల కృష్ణమూర్తి 500

మీ 
గోగులపాటి కృష్ణమోహన్ 
అడ్మిన్,  ఆపద్బంధు 
9700007653

ఆపద్బంధు పెళ్ళికి

ఆర్ధిక సహాయం - దాతల వివరాలు

1) చతుర్వేదుల రాజగోపాలమ్
₹ 2000/- (9032090324)
2) రామారావు గారు
₹ 1000/- (9901788006)
3) Sri Nagesh garu
₹ 5000/- (9848088208)
4) తాడిగడప వేంకట సుబ్రమణ్యం
₹ 1116/- (9949405580)
5) పవన్ కుమార్
₹ 1116/- (9989923597)
6) కోట వీరబద్ర శాస్త్రి
₹2116/-

హరితస గోత్రీకులు, ఇం.టి నంబర్:.1-41, ఉపనిషత్తుల కుటీరము, ఆరోగ్య ఉపకేంద్రము ప్రక్కన, తాడిగడ, మం. పెనమలూరు, విజయవాడ, కృష్ణ జిల్లా కు చెందిన పేద బ్రాహ్మణుడు భాట్లపెనుమర్తి రమణ, సీతాకుమారీల సుపుత్రిక చి. ల. సౌ. స్వాతి కి తేది 04-03-2018 న  నిమ్మగడ్డ వారి సత్రం, గాంధీనగర్, విజయవాడలో వివాహము చేయుటకు నిశ్చయించారు.

వీరిది చాలాపేద కుటుంబం... వీరి కుమార్తె వివాహానికి ఆర్ధిక సహాయం చేయదలచిన వారు ఈ క్రింది అకౌంట్ కు మీకు తోచిన ఆర్ధిక సహాయం అందించ ప్రార్ధన..

అకౌంట్ వివరాలు :
B. Sita Kumari ,
A/c no.330002010915166.
IFSC Code: UBINO 533009,
Union Bank, Poranki ( Br)

గమనిక: ఆర్ధిక సహాయం అందజేసినవారు దయచేసి 9700007653 నంబరుకు వాట్సప్ ద్వారా సమాచారం తెలియజేయగలరు.
(బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్)


Tuesday, June 16, 2020

దీప్తి కిరణ్ కు ఆపద్బంధు సహాయం

ఆపద్బంధు దీప్తి కిరణ్ 
*Request for help*

ఈమె పేరు: జమలాపురం దీప్తి కిరణ్, అమ్మ గారి పేరు అనసూయ,  కాశ్యపస గోత్రం, నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు, ప్రస్తుతం ఎల్బీనగర్ లో నివాసం ఉంటున్నారు, న్యాయవాది వృత్తి లో కొనసాగుతున్నారు. 

వీరు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు, 

గత నాలుగు మాసాలుగా ఎలాంటి ఆదాయం లేకపోవడం తో అత్యవసరపరిస్థితుల్లో ఆర్ధిక అవసరం ఏర్పడింది. 

వీరి అకౌంట్ వివరాలు కింద ఇవ్వడం జరిగింది. 

దయచేసి ఆర్థిక సహాయం చేసి ఓ ఆడపిల్లను ఆదుకుందాం. 

Sir,
My name is J. Deepthikiran am staying in Hyderabad. One week  back I  suffered with seviour abdamin pain. I consult the Dr. Archana at Shantabai Hospital Abids. They informed me there is a blocks in abdamin it's called Endomatri cist it's a stage 4th grade.
For this they suggested me to do surgery immediatly in 2days for that surgery estimated of  ₹95000. Due to the Covid -19 lockdown am unable to pay that much amount. Please provide me a financial assistance for the surgery. 

With Regards,
J. Deepthi Kiran

*Acount details*
Deepthi Kiran
A/C No. 38396174702,
IFSC CODE: SBIN0021100
Branch: Rnga Reddy Court.
Hyderabad.

దాతలు 
శ్రీ పెళ్లూరి సత్యనారాయణ మూర్తి గారు 750/-
శ్రీ వివేకానంద బెంగుళూరి గారు 1111
శ్రీ Y. కృష్ణ శర్మ గారు 516/-
శ్రీ బోర్పట్ల హనుమంతాచార్యులు గారు 1000/-
శ్రీ పోలా వెంకట విశ్వనాధ్ గారు 1000
శ్రీ అంగర గోపాలకృష్ణ గారు 3000 
శ్రీ RAS శాస్త్రి గారు 1000
శ్రీ కె. వి. ప్రదీప్ గారు 5000/-
శ్రీ బ్రాహ్మణ భవన్ గిరిప్రసాద్ శర్మ గారు 2000
శ్రీ మల్లాది చంద్రమౌళి గారు 1500
శ్రీ L. V. సుబ్రహ్మణ్యం గారు 15000
శ్రీ గోగులపాటి శ్రీనివాసరావు గారు 500
శ్రీ T. వెంకటరమణ గారు 516
శ్రీ రామచంద్ర మూర్తి గారు 500
శ్రీ గిరి గారు 1000
వాసవి గారు 1000
స్వాతి గారు 1000
శ్రీ కృష్ణ గారు 1000
శ్రీ.......  గారు 2000
శ్రీ వీరారెడ్డి గారు 1000
శ్రీ అంబ ప్రసాద్ గారు 516
శ్రీ వనం సంపత్ కుమార్ & కృష్ణ గారు 4000
శ్రీ రాంబాబు గారు 500
మాలిని గారు 1000
మంగాదేవి మరియు సంగీత గార్లు 1500
నగేష్ గారు 1000
శ్రీమతి గోగులపాటి నాగరాణి గారు 1000
శ్రీ రమేశ్ 1000
నాగలక్ష్మి గారు 1000
వరలక్ష్మి గారు 2000
శ్రీ చంద్రశేఖర్  Ch,
వరంగల్ 5000
శ్రీ మల్లేపల్లి హరినాథ్ గారు 10000
శ్రీ ఫణికుమార్ గారు 2000
శ్రీ కౌలూరు సత్య ప్రసాద్ garu 500
శ్రీ.......  గారు 516
*ఇప్పటివరకు అందించిన సహాయం 71409*

దయచేసి సహాయం చేసినవారు 9700007653 నంబరుకు మీ రిసిప్ట్ వాట్సాప్ చేయగలరు 

ఆపద సమయంలో ఆడుకున్న ఆపద్బంధువులందరికి పేరుపేరునా వందనాలతో 
మీ 
గోగులపాటి కృష్ణమోహన్
9700007653

https://chat.whatsapp.com/EZ1tc9HiKciBR6P5fyvd9d