ఆపద్బంధు
(నల్లాన్ చక్రవర్తుల రఘునాథా చార్యులు)
అందరికి నమస్కారం
కోదాడ దగ్గర ఉన్న తమ్మర గ్రామం లో నివాసం ఉంటున్న శ్రీ నల్లాన్ చక్రవర్తుల రఘునాథా చార్యులు గారు జూన్ 19వ తేది రాత్రి 8 గంటల సమయంలో ఖమ్మం జిల్లాలో గుర్రాలపాడు స్టేజీ దగ్గర బైకుపై ఎదురుగా వస్తున్న కారును ఢీ కొని యాక్సిడెంట్ అయి అక్కడే మరణించారు....
ఇతను ఆంజనేయ స్వామి ప్రెవేటు దేవాలయం లో అర్చకులు గా పనిచేస్తున్నాడు......
వీరికి భార్య, ఒక బాబు ఉన్నాడు......
వీరి ఆర్ధిక పరిస్థితి అంతగా బాగోలేదు.. దయచేసి ఎవరైనా ఆర్థిక సహాయం చేయదలచిన వారు ఈ కింది అకౌంట్ కు మీకు తోచిన సహాయం అందజేయగలరు.
అకౌంట్ వివరాలు :
Srimathi... NALLAN CHAKRAVARTHYULA...SREENAYAKI..
W/o. LATE... NCH. RAGHUNADHA CHARYULU
A/C.NO...62043330540
IFSC .SBIN0020181. BRANCH... T.B. PALEM.. KODADA .M
*Google pay No....7075933585*
సహాయం అందజేసిన వారు మీ ఏకనాలెడ్జిమెంట్ / రిసిప్ట్ ను 9700007653 నంబరుకు వాట్సాప్ చేయగలరు
ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందజేసినవారు
శ్రీ కె. వి. ప్రదీప్ గారు 5000/-
శ్రీ చింతలపాటి కృష్ణమోహన్ గారు 500/-
శ్రీ కొండ్రపోలు శ్రీకాంత్ శర్మ గారు 500
శ్రీ కిరణ్ శర్మ గారు 500
శ్రీ కౌలూరు సత్య ప్రవీణ్ 500
శ్రీ రామచంద్ర. మూర్తి గారు 500
బి మమత గారు 500
శ్రీ కొరిడే మహేష్ గారు 1000
శ్రీ దేవులపల్లి శ్యామ్ సుందర్ రావు గారు 1000
శ్రీ Ch.రవి బాబు గారు 1000
శ్రీ దివి కార్తీక్ గారు 10000
శ్రీ నాగరాజు గారు (రాజన్న) 1000
శ్రీ నరేంద్ర ప్రణీత్ గారు 5000
శ్రీ మల్లికార్జున్ రావు గారు 500
తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య, వరంగల్ 10000
శ్రీ గోగులపాటి శ్రీనివాస్ రావు గారు 500
శ్రీ పెనుబర్తి శ్రీనివాస్ రావు గారు 1000
శ్రీ యరబట్టి ప్రణీత్ గారు 500
UK తెలుగు బ్రాహ్మణ సంఘం 28209
శ్రీ భట్టిప్రోలు రవి గారు 2300
శ్రీమతి జీవన సింధూరి 1000
శ్రీ అమంచి శ్రీను గారు 500
శ్రీ తాడూరి వెంకట రమణ గారు 501
శ్రీ కొడకండ్ల రామకృష్ణ గారు 5000
శ్రీ అరవల్లి అనంత్ గారు 2000
ఇప్పటివరకు అందిన సహాయం 79010
మీ
గోగులపాటి కృష్ణమోహన్
అడ్మిన్, ఆపద్బంధు
https://chat.whatsapp.com/EZ1tc9HiKciBR6P5fyvd9d


No comments:
Post a Comment