మృతిచెందిన బ్రాహ్మణునికి ఆర్ధిక సహాయం
రూ. లు 80000/- పైగా అందజేత
గోగులపాటి కృష్ణమోహన్
26-06-2017, కామినేని ఆసుపత్రిలో మృతి చెందిన పేద బ్రాహ్మణుడు కె. వి. యస్. రవికుమార్ (49), మారుతీనగర్ (కొత్తపేట) నివాసి హాస్పిటల్ బిల్లు చెల్లింపులు, తదితర విషయాలపై కోర్టుకు, ఆసుపత్రికి, ఎమ్మార్వో వద్దకు ఇలా పలుచోట్లకు తిరిగి ఎంతగానో శ్రమకోర్చిన మిత్రులు, న్యాయవాది దీక్షితులు గారికి, మా తమ్ముడు మంచిరాజు రవికుమార్ కు మరియు సకాలంలో స్పందించి ఆర్ధిక సహకారం అందించిన జడ్చర్ల నివాసి రంజిత్ గారికి, అడగగానే పిలిచి ఆదుకున్న ఎమ్మార్వో కిరణ్ గారికి మరియు సకాలంలో స్పందించిన దాతలకు బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్/బ్రాహ్మణ భవన్ తరపున హృదయపూర్వక కృతజ్ఙతలు.
🌺🙏🏽🌺
ఇది చనిపోయిన బ్రాహ్మణుని బావమర్ధి గారి బ్యాంకు అకౌంట్ నంబరు.
దయచేసి ఆర్ధిక సహాయం అందించిన వారు వివరాలు నా 9700007653 నంబరుకు తెలుపగలరు.
మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
KV Satya Syamala Rao
Andra Bank,
Kothapet branch, hyd.
Account number
019210100067862
Ifsc code ANDB0000192
ఇప్పటివరకు విరాళాలు అందజేసిన
దాతల వివరాలు:
బందా రామారావు గారు 1000/-
నాగార్జున శర్మ 1000/-
డి. వెంకటేశ్వర్ రావు 1000/-
కిరణ్ (తహశీల్దార్) 45000/-
గిరిధర్ కల్లకూరి సత్య 650/-
అరవ రామారావు 500/-
సామవేదం వెంకట రమణ 1800/-
కె. ఆదిత్య 2116/-
యనమండ్ర అజయ్ 8000/-
పాతూరి విఠల్ 1000/-
ఏ. డి. నాగమోహన్ 1116/-
కూచి చంద్రశేఖర్ 2500/-
జగన్నాధ్ 500/-
ఉప్పల సంజయ్ కుమార్ శర్మ 1000/-
మల్లెల పవన్ కుమార్ 2000/-
రమేష్ శర్మ 2000/-
రంజిత్, జడ్చర్ల 10000/-
అడివి కృష్ణ కైకలూరు కృష్ణాజిల్లా 4000/-
ఇంకా ఎవరైనా ఇచ్చి పైన పేర్లు లేనట్టైతే దయచేసి నాకు తెలుపగలరు.
మీ
గోగులపాటి కృష్ణమోహన్
9700007653