Thursday, July 27, 2023

ఆపద్భంధు - నానా సుబ్బయ్య

 *ఆపద్బాంధవులందరికీ ఆర్థిక సహాయం కొరకు విజ్ఞప్తి*

10-04-2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన శ్రీ నానా సుబ్బయ్య గారు ఆంజనేయ స్వామి దేవాలయం లో అర్చకులు గా పనిచేయుచున్నారు.. వయస్సు 75 సంవత్సరాలు.. గోత్రం కౌశకస..

ఇటీవల తనకు గుండెపోటు రావడం తో గుంటూరు లోని అమృత హాస్పిటల్ నందు చేర్చారు.. వెంటనే ECG, 2D ఎకో టెస్ట్లు చేశారు ఒక వాలు బ్లాక్ అయ్యిందని గుండె వీక్ గా ఉందని సాయంత్రం హ యాంజియోగ్రామ్ తియ్యలని చెప్పారు. ICU లో ఉంచారు.ఇప్పటికే టెస్ట్లు, యాంజియోగ్రామ్ కు ఇప్పటికే 25 వేలు ఖర్చు అయ్యాయి..ఆర్థికంగా బాగా ఇబ్బందిగా ఉండి సహాయం అడుగున్నారు.

వీరి అబ్బాయి ఫోన్ నంబరు

నానా నాగేశ్వరరావు 

Cell.9441223457.


అకౌంట్ వివరాలు

Sbi 30561623127

IFSC Code SBIN0002815

Yerragondapalem branch 


Phone pay no.9441223457


వీరిది నిరుపేద కుటుంబం,

ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం కోసం ఆర్ధిస్తున్నారు. 


దయచేసి ఆపద్బంధువులు అందరూ తోచిన ఆర్థిక సహాయం అందించి వారికి బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి.


*గమనిక*

డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు మీ రిసిప్ట్ ను ఈ క్రింది నెంబర్ కు వాట్సప్ చేయవలసిందిగా విజ్ఞప్తి.

*9700007653*


ఇట్లు 

*గోగులపాటి కృష్ణమోహన్*

అడ్మిన్, ఆపద్బంధు.

10-04-2023

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp


No comments:

Post a Comment