Thursday, July 27, 2023

ఆపద్భంధు ఆర్ధిక సహాయం - ఉలుకూరి శేషారత్నం

 *ఆపద్బాంధవులందరికీ ఆర్థిక సహాయం కొరకు విజ్ఞప్తి*

14-10-2022

బూర్గంపహాడ్ మండలం, సారపాక కు చెందిన శ్రీమతి ఉలుకూరి శేషారత్నం గారు, వయసు 59, కౌండిన్యస గోత్రం.

వీరు లివర్ సమస్యతో బాధపడుతిన్నారు, ప్రస్తుతం ఖమ్మం లోని నారాయణ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నసారు. వీరికి ఒక్కతే కూతురు పేరు నాగలక్ష్మి. ప్రస్తుతం ఆసుపత్రి ఖర్చులనిమిత్తం ఒక లక్ష వరకు ఖర్చు అవుతుందని అంచనా...

దయచేసి ఆపద్బంధువులు అందరూ తోచిన ఆర్థిక సహాయం అందించి వారికి బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి.

*Google Pay or phone pay number* 

9966911394.


*గమనిక*

డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు మీ రిసిప్ట్ ను ఈ క్రింది నెంబర్ కు వాట్సప్ చేయవలసిందిగా విజ్ఞప్తి.


9700007653


ఇట్లు 

*గోగులపాటి కృష్ణమోహన్*

అడ్మిన్, ఆపద్బంధు.

14-10-2022

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp


No comments:

Post a Comment