Sunday, August 16, 2020

ఆపద్బంధు ద్వారా ఆర్థిక సహాయం (రామ్మోహన శర్మ)

ఆపద్బాంధవులందరికీ ఆర్థిక సహాయం కొరకు విజ్ఞప్తి


ఇతని పేరు, రామ్మోహన శర్మ (38), వికారాబాద్ జిల్లా, మోమిన్ పేట మండలం, ఎన్కతల్ గ్రామం. తండ్రి పేరు అశోక్ కుమార్, భారద్వాజస గోత్రం, వీరు అదే ఊరిలో శనీశ్వర ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఇతనికి కరోనా వచ్చింది, ప్రస్తుతం చందానగర్ PRK ఆసుపత్రిలో ICU లో చికిత్స పొందుతున్నాడు. రోజుకి లక్ష రూపాయల పైన ఖర్చు అవుతోంది. తనకి మూడేళ్ల కొడుకు ఉన్నాడు.  వీరి కుటుంబానికి ఇతనే ఆధారం.

దయచేసి ఆత్మ బంధువులు అందరూ తోచిన ఆర్థిక సహాయం అందించి వారి నిండు ప్రాణాన్ని కాపాడవలసిందిగా విజ్ఞప్తి

*వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు*

Karanam Ashok Rao
A/c No. 086310021201982
IFSC: ANDB0000869
AndhraBank
Br:Mominpet(TS)

Google pay, PhonePay
9849652289,

మరిన్ని వివరాలకు సంప్రదించండి
9849652289, 9177742482

ఇప్పటివరకు ఆర్థిక సాయం అందజేసిన దాతల వివరాలు


శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు 1000

శ్రీమతి కరణం అనసూయ బాయి గారు 1000

శ్రీమతి అలివేలు సుభద్రామణి గారు 200

శ్రీ కెవిబి మురళీధర్ గారు 500

శ్రీ పంచాగ్నుల శ్రీనివాస్ గారు 1000

శ్రీ మున్నలూరి ఫణి గారు 500

శ్రీ కృష్ణ కుమార్ గారు 500

శ్రీ జి రామకృష్ణ గారు 1000

శ్రీ వడ్లమాని సంతోష్ కుమార్ గారు 300

శ్రీ తాడూరి వెంకటరమణ గారు 516

శ్రీ గోగులపాటి శ్రీనివాసరావు గారు 500

శ్రీ గిరిప్రసాద్ శర్మ గారు, బ్రాహ్మణ వెల్ఫేర్ భవన్. 2500

శ్రీమతి గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 500

శ్రీ ఆదిత్యుని భాను ప్రకాష్ గారు 500

శ్రీ భాస్కర్ రావు గారు 1116

శ్రీ మధిర వెంకట సుబ్బారావు గారు 501

శ్రీ కె శేష సాయి గారు 500

శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు 516

శ్రీ జానపాటి పార్థసారథి గారు 504

శ్రీ దత్త పంతు గారు 2498

శ్రీ మల్లికార్జున గారు 1000

శ్రీ కే శ్యామ్ సుందర్ గారు 1000

శ్రీమతి మంజుల గారు 500

శ్రీ పవన్ కుమార్ శర్మ గారు 1000

శ్రీ సుదర్శన్ కులకర్ణి గారు 2000

శ్రీ కె ధనుంజయ రావు గారు 500

శ్రీ యం. ఆనంద్ జోషి గారు 800

శ్రీ పి. రాఘవేంద్రరావు గారు 2500

శ్రీ కె రాజేంద్రకుమార్ 1000

శ్రీ ఎన్ శ్రీధర్ 500

శ్రీ నరేంద్ర  ప్రణీత్ గారు 5000

శ్రీ వై వి విశ్వేశ్వరరావు గారు 500

శ్రీ వై కృష్ణ శర్మ గారు 516

శ్రీ సూర్యం గారు 1000

శ్రీ పెండ్యాల హరి గోపాల్ గారు 2500

శ్రీ ఉపేందర్ బండపల్లి గారు 500

శ్రీ బీరకాయల అనిల్ కుమార్ గారు 516

శ్రీ నరేష్ దేష్పాండే గారు 2000

వాషింగ్టన్ డి.సి మనకోసం యు ఎస్ ఎ 

25835

*అందిన సహాయం మొత్తం 65,218*



*గమనిక*
డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు మీ రిసిప్ట్ ను ఈ క్రింది నెంబర్ కు వాట్సప్ చేయవలసిందిగా విజ్ఞప్తి
*9700007653*

ఇట్లు
గోగులపాటి కృష్ణమోహన్
అడ్మిన్, ఆపద్బంధు.

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp

No comments:

Post a Comment