Thursday, July 27, 2023

ఆపద్భంధు ఆర్ధిక సహాయం - TSA మైత్రేయ, బడంగ్ పేట

 *ఆపద్బాంధవులందరికీ ఆర్థిక సహాయం కొరకు విజ్ఞప్తి*

15-95-2022

ఇతని పేరు, TSA మైత్రేయ (23), బడంగ్ పేట, నవయుగ కాలని, హైదరాబాద్. తండ్రి పేరు టివి ఎల్ ఎన్ మూర్తి *(జీటీవి మూర్తి గా సుపరిచితులు, మందిరసేవ - మాధవ సేవ వేదిక ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు),* వీరిది హరితస గోత్రం, 

ఇతనికి తేదీ 28 జనవరి 2022, శుక్రవారం రోజున మెదడులో రక్తం గడ్డకట్టి సడెన్ గా కింద పడటంతో అపస్మారక స్థితిలో చేరడంతో సమీపంలోని సంతోష్ నగర్ లోని ఒవైసీ ఆసుపత్రిలో చేర్పించగా 28వ తేది రాత్రి హుటాహుటిన ఆపరేషన్ చేయించి ICU లో ఉంచడం జరిగింది.. ఇప్పటికే మూడు లక్షలకు పైగా ఖర్చు అవ్వగా తన సమీప బంధువులు ఆర్ధిక సహాయం చేశారు. ఇంకా ఎంత ఖర్చు అవుతుందో తెలియని పరిస్థితి.

తండ్రి గారికి కరోనా కాలంలో ఉద్యోగం కోల్పోయి ఇంట్లోనే ఉంటున్నారు, చైతన్య జర్నలిజం చదువుతున్నాడు. వీరికి ప్రస్తుతం ఎలాంటి ఆదాయం లేదు.


దయచేసి ఆత్మ బంధువులు అందరూ తోచిన ఆర్థిక సహాయం అందించి వారి నిండు ప్రాణాన్ని కాపాడవలసిందిగా విజ్ఞప్తి.


*వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు*

*8008577834 gpay no*


ఇతర వివరాలకు సంప్రదించండి

*మంగు రాఘవరావు*

అధ్యక్షులు

బడంగ్ పేట నగర బ్రాహ్మణ సేవా సంఘం

8074703651


*ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందజేసిన ఆపద్భాందవులు*


శ్రీ వెంకటరమణ గారు 516,

శ్రీ కెవిబి మురళీధర శర్మ గారు 500

శ్రీ వై. వి. విశ్వేశ్వర్ రావు గారు 500

శ్రీ పవన్ కుమార్ శర్మ గారు 1000

శ్రీ గోగులపాటి శ్రీనివాసరావు గారు 500

శ్రీ పి. ఆర్. కె కుమార్ గారు 500

శ్రీ మున్నలూరి ఫణి 500

శ్రీ వై ప్రణీత్ గారు 500

శ్రీ సూర్యం గారు 1000

శ్రీమతి లక్ష్మీ తాయారు గారు 250

శ్రీ పంచాగ్నుల శ్రీనివాస్ గారు 300

శ్రీ సీఏ సతీష్ కుమార్ గారు 316

శ్రీ ముల్పూరి చంద్రశేఖర్ రావు గారు 2000

శ్రీమతి వీణ గారు 2000

శ్రీమతి వెలిదండ సత్యవతి దేవి గారు 2001

శ్రీమతి & శ్రీ రాయప్రోలు శ్రీకాంత్, సుధా గార్లు 1000

శ్రీమతి & శ్రీ పూలపల్లి ఆచార్యులు, కళ్యాణి గార్లు 5000

శ్రీ బెంగళూరి వివేక్ గారు 500/-

శ్రీ చింత కృష్ణమోహన్ గారు 500

శ్రీ విజయభాస్కర్ గారు 501

శ్రీ చేబర్తి రామారావు గారు 500

శ్రీ బి నాగేశ్వరరావు గారు 1000


*ఇప్పటివరకు అందిన సహాయం 21384/-*


*గమనిక*

డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు మీ రిసిప్ట్ ను ఈ క్రింది నెంబర్ కు వాట్సప్ చేయవలసిందిగా విజ్ఞప్తి

*9700007653*


ఇట్లు 

*గోగులపాటి కృష్ణమోహన్*

అడ్మిన్, ఆపద్బంధు.

15-05-2022

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp

No comments:

Post a Comment