ఆపద్బంధు ద్వారా కిరణ్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయం కొరకు సవినయ విజ్ఞప్తి
*ఆపద్బంధువు లకు ఆర్థిక సహాయం కొరకు సవినయ విజ్ఞప్తి*
హైదరాబాద్ మౌలాలి కృష్ణా నగర్ కాలనీ కి చెందిన 37 సంవత్సరాల కిరణ్ కుమార్ ఇటీవల బేగంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించారు, ఇతనికి భార్య (లలిత) ఇద్దరు పిల్లలు {సూర్య తేజ (10), చరణ్ తేజ (8)},
కొవిడ్ సమయంలో
ఇతనికి ఉద్యోగం కూడా పోయింది, ప్రస్తుతం వీరి ఆర్ధిక పరిస్థితి దీనావస్థలో ఉంది కావున దయచేసి దాతలు సహకరించ వలసినదిగా కోరుతున్నారు
*వారి చిరునామా*
K V Kiran Kumar Kumar.
flat no G-5, 3-5-102
Sai meher residency,
road no 5,
krishna nagar colony,
Moula Ali,
Hyderabad 500040
*Contact Details:*
K V Prabhakara Sharma
+91 99129 10653
*బ్యాంకు అకౌంట్ వివరాలు*
Prabhakara sarma,(Father)
Ac no. 131310100052824
Ifsc-ANDB0001313
Andhrabank
East anandbagh
ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందజేసిన దాతల వివరాలు
శ్రీ తాడూరి వెంకటరమణ గారు 516
శ్రీ మల్లాది చంద్రమౌళి గారు 3000
శ్రీ పి. వెంకటరమణ గారు 300
శ్రీ తనుగుల ప్రవీణ్ శర్మ గారు 500
శ్రీ కొడకండ్ల రామకృష్ణ గారు 1116
శ్రీ రామచంద్ర మూర్తి గారు 500
శ్రీ వి ఎస్ ఎల్ పి శరత్ చంద్ర గారు 5000
శ్రీ కృష్ణ కుమార్ గారు 500
శ్రీ బి. కె. రాజు గారు 1000
శ్రీ వై కృష్ణ శర్మ గారు 516
శ్రీ సింగీతం నర్సింహారావు సిద్ధిపేట 300
శ్రీ నరేంద్ర ప్రణీత్ గారు 5000
శ్రీ బెంగళూరు వివేకానంద గారు 501
శ్రీ చింతలపాటి కృష్ణమోహన్ గారు 315
నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు. 516
శ్రీ దత్త పంతు గారు 2498
శ్రీ పిడపర్తి ప్రసాద్ హరికృష్ణ గారు 5000
శ్రీ అష్టకాల విద్యాచరణ్ గారు 500
శ్రీ చెల్లూరి గుప్తేశ్వర శర్మ గారు 516
శ్రీమతి వెంకట రమణమ్మ గారు 1000
శ్రీ దేవులపల్లి వెంకటేశ్వర్ రావు గారు 516
శ్రీమతి గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 500
శ్రీ వేదాంతం రాఘవాచార్య గారు 501
శ్రీ N C శ్రీనివాస శర్మ గారు 5000
ఇప్పటివరకు దాతల ద్వారా అందిన సహాయం మొత్తం 35,311
*విజ్ఞప్తి*
ఆర్థిక సహాయం అందజేసిన దాతలు దయచేసి 9700007653 నెంబర్ కి వాట్సాప్ ద్వారా మీరు పంపిన డబ్బుకు సంబంధించిన రిసిప్ట్ పంపించవలసిందిగా విజ్ఞప్తి.
ఇట్లు
గోగులపాటి కృష్ణమోహన్
అడ్మిన్, ఆపద్బంధు
https://chat.whatsapp.com/EZ1tc9HiKciBR6P5fyvd9d

No comments:
Post a Comment