Thursday, January 7, 2021

Gogulapati Krishna Mohan - ఆపద్బంధు ద్వారా ఆర్ధిక సహాయం (రామ్మోహన శర్మ)

 ఆపద్బాంధవులందరికీ ఆర్థిక సహాయం కొరకు విజ్ఞప్తి

ఇతని పేరు, రామ్మోహన శర్మ (38), వికారాబాద్ జిల్లా, మోమిన్ పేట మండలం, ఎన్కతల్ గ్రామం. తండ్రి పేరు అశోక్ కుమార్, భారద్వాజస గోత్రం, వీరు అదే ఊరిలో శనీశ్వర ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఇతనికి కరోనా వచ్చింది, తేదీ 17 ఆగస్టు 2020 వరకు చందానగర్ PRK ఆసుపత్రిలో ICU లో చికిత్స పొందాడు. అనంతరం సికింద్రాబాద్ సన్ షైన్ ఆసుపత్రి కి తరలించడం జరిగిం చాలా ఖర్చు అవుతోంది. తనకి మూడేళ్ల కొడుకు ఉన్నాడు.  వీరి కుటుంబానికి ఇతనే ఆధారం.

దయచేసి ఆత్మ బంధువులు అందరూ తోచిన ఆర్థిక సహాయం అందించి వారి నిండు ప్రాణాన్ని కాపాడవలసిందిగా విజ్ఞప్తి

*వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు*

Karanam Ashok Rao
A/c No. 086310021201982
IFSC: ANDB0000863
AndhraBank
Br:Mominpet(TS)

Google pay, PhonePay
9849652289,

మరిన్ని వివరాలకు సంప్రదించండి
9849652289, 9177742482

ఇప్పటివరకు ఆర్థిక సాయం అందజేసిన దాతల వివరాలు

శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు 1000
శ్రీమతి కరణం అనసూయ బాయి గారు 1000
శ్రీమతి అలివేలు సుభద్రామణి గారు 200
శ్రీ కెవిబి మురళీధర్ గారు 500
శ్రీ పంచాగ్నుల శ్రీనివాస్ గారు 1000
శ్రీ మున్నలూరి ఫణి గారు 500
శ్రీ కృష్ణ కుమార్ గారు 500
శ్రీ జి రామకృష్ణ గారు 1000
శ్రీ వడ్లమాని సంతోష్ కుమార్ గారు 300
శ్రీ తాడూరి వెంకటరమణ గారు 516
శ్రీ గోగులపాటి శ్రీనివాసరావు గారు 500
శ్రీ గిరిప్రసాద్ శర్మ గారు, బ్రాహ్మణ వెల్ఫేర్ భవన్. 2500
శ్రీమతి గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 500
శ్రీ ఆదిత్యుని భాను ప్రకాష్ గారు 500
శ్రీ భాస్కర్ రావు గారు 1116
శ్రీ మధిర వెంకట సుబ్బారావు గారు 501
శ్రీ కె శేష సాయి గారు 500
శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు 516
శ్రీ జానపాటి పార్థసారథి గారు 504
శ్రీ దత్త పంతు గారు 2498
శ్రీ మల్లికార్జున గారు 1000
శ్రీ కే శ్యామ్ సుందర్ గారు 1000
శ్రీమతి మంజుల గారు 500
శ్రీ పవన్ కుమార్ శర్మ గారు 1000
శ్రీ సుదర్శన్ కులకర్ణి గారు 2000
శ్రీ కె ధనుంజయ రావు గారు 500
శ్రీ యం. ఆనంద్ జోషి గారు 800
శ్రీ పి. రాఘవేంద్రరావు గారు 2500
శ్రీ కె రాజేంద్రకుమార్ 1000
శ్రీ ఎన్ శ్రీధర్ 500
శ్రీ నరేంద్ర  ప్రణీత్ గారు 5000
శ్రీ వై వి విశ్వేశ్వరరావు గారు 500
శ్రీ వై కృష్ణ శర్మ గారు 516
శ్రీ సూర్యం గారు 1000
శ్రీ పెండ్యాల హరి గోపాల్ గారు 2500
శ్రీ ఉపేందర్ బండపల్లి గారు 500
శ్రీ బీరకాయల అనిల్ కుమార్ గారు 516
శ్రీ నరేష్ దేష్పాండే గారు 2000
వాషింగ్టన్ డి.సి మనకోసం యు ఎస్ ఎ
25835
శ్రీ అయ్యదేవర గణేష్ గారు 1000
శ్రీ తంపులూరి ప్రవీణ్ కుమార్ గారు 516
శ్రీ రామ్మూర్తి గారు 1000
కరణం అను‌సూయ బాయి గారు 500
శ్రీ సి. హెచ్. సుబ్రహ్మణ్యం గారు 500

*అందిన సహాయం మొత్తం 68,734*

*గమనిక*
డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు మీ రిసిప్ట్ ను ఈ క్రింది నెంబర్ కు వాట్సప్ చేయవలసిందిగా విజ్ఞప్తి
*9700007653*

ఇట్లు
గోగులపాటి కృష్ణమోహన్
అడ్మిన్, ఆపద్బంధు.

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp

ఆపద్బంధు ద్వారా ఆర్ధిక సహాయం ( కాసారం స్రవంతి)

 ఆపద్బంధు

సమాజ సేవకురాలు, అడిక్మెట్ లో నివాసముంటున్న 31 సంవత్సరాల *కాసారం శ్రవంతి గారు* (వార్ధూలస గోత్రం) కోవిడ్ ఈ సమయంలో ఎంతోమందికి సహాయం చేసి తాను కరోనా బారిన చిక్కుకోవడం జరిగింది.

కరోనాతో పాటు టైప్ 1 డయాబెటిక్ కూడా అటాక్ అవ్వడంతో వీరి ఆరోగ్యము విషమంగా మారింది.

వీరి ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, ఇటీవల ప్రైవేట్ ఆస్పత్రిలో దాదాపు రెండు లక్షలకు పైగా ఖర్చు అవ్వగా... మిత్రులు కొంతమేర సహకరించి ఆర్థిక సాయం అందజేశారు.

ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

వీరి కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉన్నది కావున సహృదయులు వీరికి చేతనైన సహాయం అందజేసి ఆదుకుంటారని ఆపద్బాంధవులందరికీ సవినయ విజ్ఞప్తి..

వారి అకౌంట్ వివరాలు:-
K SRAVANTHI
A/C 919010092783948
IFSC UTIB0000030
AXIS BANK
Branch: JUBILEE HILLS

Gpay/phonepe 8886817600

*దయచేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు దానికి సంబంధించిన రిసిప్ట్ ను 9700007653 వాట్సాప్ చేయగలరు*

ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందజేసిన దాతల వివరాలు

శ్రీ దత్త పంతు గారు 2498
శ్రీ కౌలూరు సత్య ప్రవీణ్ గారు 500
శ్రీ పంచాగ్నుల శ్రీనివాస్ గారు 501
శ్రీ నరేంద్ర  ప్రణీత్ గారు 10000
శ్రీ సూర్యం గారు 500
శ్రీ గోగులపాటి శ్రీనివాసరావు గారు 500
శ్రీ చింతా కృష్ణమోహన్ గారు 201
శ్రీ రామచంద్రమూర్తి గారు 500
శ్రీ ఎస్ విజయ భాస్కర్ గారు 5000
శ్రీమతి గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 500
శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు 1116
శ్రీ జానపాటి పార్థసారథి గారు 504
శ్రీ కె.వి ప్రదీప్ గారు 5000
శ్రీమతి K. L. S. దుర్గ గారు 200
శ్రీ మన్నవ మధుసూదన్ గారు CA 1000
శ్రీ కేసాప్రగడ హరిహరనాధ శర్మ గారు 500
శ్రీ మధిర వెంకట సుబ్బారావు గారు 1000
శ్రీ అంగర గోపాలకృష్ణ రావు గారు 1000
శ్రీ వై కృష్ణ శర్మ గారు 516

యూకే నుండి...
శ్రీ  వడ్లమాని రావు గారు...5000
శ్రీ సాయి గారు...10000
శ్రీ పోపూరి సనత్ కుమార్ గారు 1116

మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ

మీ
గోగులపాటి కృష్ణమోహన్
అడ్మిన్, ఆపద్బంధు

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp

Gogulapati Krishna Mohan - ఆపద్బంధు ద్వారా ఆర్ధిక సహాయం (భీమరాజు ఆదినారాయణ)

 

*ఆపద్బంధువులకు విజ్ఞప్తి*

బోడుప్పల్ లో నివాసముంటున్న 47 సంవత్సరాల భీమరాజు ఆదినారాయణ గారు, (కౌండిన్యస గోత్రం) అక్టోబర్ 4వ తేదీన అనారోగ్యంతో మృతి చెందారు,

వీరు సీసీ కెమెరాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరిది ఒక మధ్యతరగతి కుటుంబం, వీరికి భార్య, ఇద్దరు పిల్లలు, కుమారుడు బీటెక్ చివరి సంవత్సరం చేస్తుండగా కుమార్తె ఇటీవలే ఇంటర్ పాస్ అయింది.

కుటుంబ యజమాని మరణంతో ఎలాంటి ఆదాయం లేక ఆ కుటుంబం దిక్కులేని పరిస్థితుల్లో ఉంది.

దయచేసి ఆపద్బంధువులందరూ తమకు తోచిన ఆర్థిక సహాయం అందించి ఈ పేద కుటుంబాన్ని ఆదుకుంటారని విజ్ఞప్తి.

అకౌంట్ వివరాలు:

NAME: Bhimaraju Koushik
Account number:881031427432
ISFC: DBSS0IN0811
DBS Bank,

*Google pay no. 8106148797*

*దయచేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు దానికి సంబంధించిన రిసిప్ట్ ను 9700007653 వాట్సాప్ చేయగలరు*

*ఇప్పటి వరకు అందిన సహాయం*

శ్రీ చరణ్ శర్మ గారు 500
శ్రీ నరేంద్ర  ప్రణీత్ గారు 5000
శ్రీ పవన్ కుమార్ శర్మ  గారు 1000
శ్రీ బోర్పట్ల విరాట్ స్వరూప్ గారు 501
శ్రీ వై వి విశ్వేశ్వరరావు గారు 500
నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు 1116
శ్రీ పెళ్ళూరి సత్యనారాయణ మూర్తి గారు 501
శ్రీ పంచాగ్నుల శ్రీనివాస్ గారు 501

మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ
మీ
గోగులపాటి కృష్ణమోహన్
అడ్మిన్, ఆపద్బంధు

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp