Thursday, July 27, 2023

ఆపద్భంధు ఆర్ధిక సహాయం - తుర్లపాటి మనోజ,

 *ఆపద్బాంధవులందరికీ ఆర్థిక సహాయం కొరకు విజ్ఞప్తి*

14-10-2022

వీరి పేరు తుర్లపాటి మనోజ, భారద్వాజస గోత్రం, వీరు ఇద్దరే ఆడపిల్లలు, వీరి అక్క తుర్లపాటి సుచిస్మిత (వివాహిత) కూడా ప్రస్తుతం తనతోపాటే ఉంటున్నారు. వీరు మల్లికార్జుననగర్, రోడ్ నెం 1, పీర్జాదిగూడ, ఉప్పల్, హైదరాబాద్ లో ఉంటున్నారు.

ఏప్రిల్ 18 తారికున వీరి అమ్మ గారు తుర్లపాటి గంగా భవాని గారు అనారోగ్యంతో కాలం చేసారు, 22 రోజులు తరవాత వీరి నాన్న గారు తుర్లపాటి రామకృష్ణ గారు కూడా మే 11 న కాలం చేసారు.

వీరిది నిరుపేద కుటుంబం,

దశదిన కర్మలు చేయడం కోసం కర్చులనిమిత్తం ఆర్థిక సహాయం కోసం ఆర్ధిస్తున్నారు. 

దయచేసి ఆపద్బంధువులు అందరూ తోచిన ఆర్థిక సహాయం అందించి వారికుటుంబానికి బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి.

*వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు*

Turlapati manoja

Canara Bank 

A/c no : 110031495587

IFSC code : CNRB0013088


*Phone pay number & Google pay number : 9059963761*


ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందజేసిన ఆపద్బంధువుల వివరాలు


శ్రీ వై వి విశ్వేశ్వర్ రావు 500/-

శ్రీ పెళ్ళూరి సత్యనారాయణ మూర్తి గారు 1001/-

శ్రీ పంచాగ్నుల శ్రీనివాస్ గారు 300/-

శ్రీ అన్నావజ్జుల సూర్యప్రకాశ్ గారు 500/-

శ్రీమతి వీణ గారు 1000/-

శ్రీ నరెంద్ర ప్రణీత్ గారు... 10000/-

శ్రీ వేణుగోపాల రావు గారు 1000/-

శ్రీ కొత్తూరు భీంసేన్ మూర్తి గారు 500/-

శ్రీ పి ఆర్ కృష్ణ కుమార్ గారు 501/-

శ్రీ ఎస్వీ గంగాధర్ రావు గారు 300/-

శ్రీ సతీష్ కుమార్ గారు 501/-

శ్రీ సిహెచ్ రామకృష్ణ గారు 500/-

శ్రీ చల్లా సాయి శంకర్ గారు 501/-

శ్రీ గోగులపాటి శ్రీనివాస్ రావు గారు 1000/-

శ్రీ గుడి చంద్రశేఖర్ గారు 500/-

శ్రీ పవన్ కుమార్ శర్మ గారు 1000/-

శ్రీ అంగర గోపాలకృష్ణ గారు 1000/-

శ్రీ పాతూరి బ్రదర్స్ 516/-

శ్రీ మధిర వెంకట సుబ్బారావు గారు 1200/-

శ్రీ మున్నలూరి రామకృష్ణ గారు 500/-

శ్రీ రాంకిషన్ రావు గారు 2000/-

శ్రీ తంపులూరి ప్రవీణ్ కుమార్ గారు 501/-

శ్రీ రుద్రావజ్జుల సంజీవరావు గారు 500/-

శ్రీ ప్రదీప్ గారు 10000/-

శ్రీ మల్లాది చంద్రమౌళి గారు 501/-

శ్రీ కె.రాగవేంద్రరావు గారు 501/-

శ్రీ రవి కృష్ణ గారు 501/-

శ్రీ సూర్యం గారు 500/-


*గమనిక*

డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు మీ రిసిప్ట్ ను ఈ క్రింది నెంబర్ కు వాట్సప్ చేయవలసిందిగా విజ్ఞప్తి.

*9700007653*


ఇట్లు 

*గోగులపాటి కృష్ణమోహన్*

అడ్మిన్, ఆపద్బంధు.

14-10-2022

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp


No comments:

Post a Comment