బ్రాహ్మణ సినిమా పేరు మార్చండి
శ్రీయుత గౌరవనీయులైన
బి. వీర శంకర్
చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు గారికి...
విషయము : చలనచిత్రాలలో బ్రాహ్మణులను కించపరచుట గూర్చి ఫిర్యాదు.
ఆర్యా!
ఇటివల సినిమాలు, సీరియల్స్ లలో బ్రాహ్మణులను కించపరుస్తూ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. అంతేకాకుండా బ్రాహ్మణుల వేషబాషలతో పరియాచకాలు ఆడుతూ బ్రాహ్మణులను చిన్నచూపు చూస్తూ బాపనయ్య, పంతులయ్య అంటూ అపహాస్యం చేస్తున్నారు.
మరికొన్ని చిత్రాలలో బ్రాహ్మణులు మద్యం సేవిస్తూ, మాంసాహారాన్ని బుజిస్తున్నట్టుగా చూపిస్తున్నారు.
బ్రాహ్మణులు ఉచ్చరించే మంత్రాలను సైతం ఏదో ఇష్టం వచ్చినట్టు పలుకుతూ పరువుతీస్తున్నారు.
ఇక బ్రాహ్మణ స్త్రీలను అసభ్యంగా చూపిస్తూ మహిళలను చులకన చేస్తున్నారు.
దీనివలన బ్రాహ్మణుల మనోబావాలు దెబ్బతినడమే కాకుండా... వారిని మానసికంగా బాదిస్తున్నారు.
కావున ఇకనుండి సినిమాలలో బ్రాహ్మణులకు సముచిత గౌరవమిస్తూ బ్రాహ్మణ కులంతో హాస్యాలు ఆడకుండా మంచి సినిమాలు తీసి ప్రేక్షకులను రంజింపజేయాలని కోరుకుంటున్నాము.
ఇట్లు
ఆలూరి, గోగులపాటి కృష్ణమోహన్, పిల్లుట్ల ఆనంద్ మోహన్.
కో-ఆర్డినేటర్స్
బ్రాహ్మణ్స్ యూనిటీ ఫరెవర్

No comments:
Post a Comment