ఆర్ధిక సహాయం - దాతల వివరాలు
1) చతుర్వేదుల రాజగోపాలమ్
₹ 2000/- (9032090324)
2) రామారావు గారు
₹ 1000/- (9901788006)
3) Sri Nagesh garu
₹ 5000/- (9848088208)
4) తాడిగడప వేంకట సుబ్రమణ్యం
₹ 1116/- (9949405580)
5) పవన్ కుమార్
₹ 1116/- (9989923597)
6) కోట వీరబద్ర శాస్త్రి
₹2116/-
హరితస గోత్రీకులు, ఇం.టి నంబర్:.1-41, ఉపనిషత్తుల కుటీరము, ఆరోగ్య ఉపకేంద్రము ప్రక్కన, తాడిగడ, మం. పెనమలూరు, విజయవాడ, కృష్ణ జిల్లా కు చెందిన పేద బ్రాహ్మణుడు భాట్లపెనుమర్తి రమణ, సీతాకుమారీల సుపుత్రిక చి. ల. సౌ. స్వాతి కి తేది 04-03-2018 న నిమ్మగడ్డ వారి సత్రం, గాంధీనగర్, విజయవాడలో వివాహము చేయుటకు నిశ్చయించారు.
వీరిది చాలాపేద కుటుంబం... వీరి కుమార్తె వివాహానికి ఆర్ధిక సహాయం చేయదలచిన వారు ఈ క్రింది అకౌంట్ కు మీకు తోచిన ఆర్ధిక సహాయం అందించ ప్రార్ధన..
అకౌంట్ వివరాలు :
B. Sita Kumari ,
A/c no.330002010915166.
IFSC Code: UBINO 533009,
Union Bank, Poranki ( Br)
గమనిక: ఆర్ధిక సహాయం అందజేసినవారు దయచేసి 9700007653 నంబరుకు వాట్సప్ ద్వారా సమాచారం తెలియజేయగలరు.
(బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్)
No comments:
Post a Comment