Sunday, October 30, 2016

విరాళాలు - శ్రీదేవికి

విరాళాలు
అందరికి నమస్కారము
మన బ్రాహ్మణ కుటుంబంలోని ఓ పేద కుటుంబం తమ పిల్లల చదువుకోసం సహాయ సహకారం కోరుతుంది.  ఎవరైనా తమకు తోచిన సహాయ సహకారం అందించవలసిందిగా విజ్ఙప్తి:

Message from +91 7794907636

శ్రీమతి జమ్మలమడక ఉమ
గోత్రము కౌండిన్యస
కూతురు : జె. శ్రీదేవి, బి. టెక్., సివిల్ ఇంజనీరింగ్, మొదటి సంవత్సరము.
నర్సిహ్మారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, మైసమ్మగూడ. మేడ్చల్.

కుమారుడు : జె. కృష్ణ భరద్వాజ్, ఇంటర్ మొదటి సంవత్సరం, ఎమ్. పి.సి., చైతన్య జూనియర్ కాలేజి. తార్నాక.

వీరి పిల్లల విద్యాభ్యాసం కోసం స్పందించి  ఆర్ధిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక దన్యవాదాలు తెలియజేస్తున్నాము.... వారికి 30000/- అవసరమన్నారు.... మనం 21116/- వరకు అందించగలిగాము. చాలా సంతోషం. అందరి అవసరాలు మొత్తం తీర్చలేము.... కానీ కొంతైనా తీర్చాము. ఇది మన "బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్" B2B Help..  

ఇప్పటివరకు ఆర్ధిక సహాయం అందజేసిన వారి వివరాలు:

1) Rs.1000/- Rs. శ్రీ సుబ్బారావు గారు, LIC, DO, నిర్మల్,

2) Rs.1000/- శ్రీ కోట రవి కుమార్, కువైట్.

3) Rs.1000/- శ్రీమతి ఛామర్తి అరుణ ఫణీందర్ గారు, హన్మకొండ

4) Rs.1000/- శ్రీ వైద్య హేమంత్, నిజామాబాద్, సాప్ట్‌వేర్ ఉద్యోగి,

5) Rs 2000/- డా. శ్రీనివాస శర్మ గారు, కాకినాడ

6) Rs.3000/- శ్రీమతి తాడేపల్లి శ్రీలక్ష్మి గారు. కాలిఫోర్నియా, అమేరికా.

7) Rs. 3000/- శ్రీ C. Y. సోమయాజులు, నర్సాపూర్‌. ప. గో జిల్లా.

8) Rs. 2000/- శ్రీ దర్భా రామకృష్ణ గారు, హైదరాబాద్.

9) Rs. 1000/- శ్రీ మంగు శ్రీనివాసరావు,

10) Rs. 1000/- శ్రీ గోపన్నగారి శ్రీకర్, వేములవాడ.

11) Rs 1000/- హర్కార  శ్రీ రామ్ రావు అడ్వొకేట్, ఖమ్మం.

12) Rs 1116/- శ్రీ వి. వి. రావు గారు, కొండపల్లి.

మరికొంత మంది పేరు చెప్పడానికి నిరాకరిస్తూ Rs. 3000/- వరకు ఖాతాలో జమచేశారు.

అందరికీ మరోసారి అభినందనలు.... కృతజ్ఙతలు....

ఇట్లు
మీ
గోగులపాటి కృష్ణమోహన్
ఆలూరి
పిల్లుట్ల ఆనంద్ మోహన్
కో-ఆర్డినేటర్స్
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్.


No comments:

Post a Comment