గీత పవిత్రతను కాపాడుదాం
గీత ప్రాశస్త్యాన్ని చాటుదాం
భగవద్గీత.... హిందువుల పరమపవిత్ర గ్రంథం
కానీ ఇది ఎక్కడైనా వినిపించగానే
అక్కడ ఎవరో పోయినట్టే లెఖ్ఖ
ఈ విధంగానైనా గీత కు ప్రచారం జరుగుతుందని ఆనందపడాలో...
ఈ విధంగా గీత పరిస్థితి మారిందని బాదపడాలో అర్ధం కాని దుస్థితి.
ఇది చాలా బాధాకరమైన విషయం...
ఇకనుండి చావులవద్ద భగవద్గీతను వేయకుండా ఉద్యమిద్దాం....
దానికి ప్రత్యామ్నాయంగా వేరేదేమైనా వేసుకోమని ప్రచారం చేద్దాం....
ఇందుకు బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ నడుంబిగించింది....
దీనిపై ఉద్యమించాడనికి సన్నద్ధమయ్యింది...
ఇందుకోసం కలిసివచ్చే అన్ని సంఘాలతోటి ముందుకువెళ్లాలని యోచిస్తోంది...
ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్ధికి గీత పుస్తకాన్ని అందించేలా కృషి చేయడం....
పాఠ్యాంశాలలో భగవద్గీతను చేర్చాలని పోరాటం....
అందుకు మీ సహాయసహకారాలను అందిస్తారని ఆశిస్తున్నాము.
గీత పవిత్రతను కాపాడుదాం
గీత ప్రాశస్త్యాన్ని చాటుదాం
మీ
గోగులపాటి కృష్ణమోహన్
ఆలూరి
పిల్లుట్ల ఆనంద్ మోహన్
కో-ఆర్డినేటర్స్
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్

No comments:
Post a Comment