Thursday, July 27, 2023

ఆపద్భంధు ఆర్ధిక సహాయం - ప్రదీప్ కుమార్ శర్మ

 *ఆపద్భందువులకు విజ్ఞప్తి*

18-07-2023


ఖమ్మంకు విడిఓస్ కాలనీకి చెందిన ప్రదీప్ కుమార్ శర్మ గారు (భారద్వాజస గోత్రం) సాయిబాబా దేవాలయం పూజారిగా చేస్తున్నారు.


వీరు బ్రెయిన్ హూమరేజ్ తో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో ఎమెర్జెన్సీ వార్డులో చికిత్స ఫొందుతున్నాడు‌


వీరి ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే... 


కావున ఆపద్భందువులు మీకు తోచిన ఆర్ధిక సహాయం అందజేసి ఆదుకుంటారని విజ్ఞప్తి.


అతని కుమారుని బ్యాంకు అకౌంట్ వివరాలు

PhonePay, G pay No

+91 83419 73138

Rohith Sharma (Son)

Ac No 20235912400

IFSCode SBIN0016088

SBI, NRI Branch, Khammam


*ముఖ్య విజ్ఞప్తి*


అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినవారు దయచేసి 9700007653 నెంబరు కు పేమెంట్ చేసిన రిసిప్ట్ వాట్సాప్ చేయగలరు.


*ఇప్పటివరకు ఆర్ధిక సహాయం అందజేసిన ఆపద్భాందవులు*


గోగులపాటి శ్రీనివాస్ రావు గారు 1500

వింజమూరి శ్రీనివాస్ రావు గారు 500

మున్నలూరి రామకృష్ణ (ఫణి) 500

శ్రీ కెవి ప్రదీప్ గారు 10000

శ్రీ వైవి విశ్వేశ్వర్ రావు గారు 500

సతీష్ కుమార్ గారు 500

శ్రీ కెవి రామశర్మ గారు 500

ముదునూరి సూర్యనారాణ గారు 500

వి. కామేశ్వర రావు గారు 3000

రాచర్ల వేణుమాదవ్ గారు 500

రాచపూడి ప్రభాకర్ శర్మ గారు 100

కొండపల్లి జానకి శర్మ కల్లూరు 500

శేషవర్దిని పాల్వంచ 500

బీరకాయల అనిల్ గారు 516

కరణం దిలీప్ గారు 200

రవికృష్ణ గారు 501

సి హెచ్ రామకృష్ణ 200

గుడి చంద్రశేఖర్ శర్మ గారు 500

కౌలూరు సత్య ప్రవీణ్ గారు 501

ఇంగువ జనార్ధన్ గారు 1000

ప్రసాద్ గారు 516

జానకీ దేవి గారు 1000

దత్తపంతు గారు 2498

సురావజ్జుల వాసు శర్మ గారు 1000

వనం కృష్ణారావు గారు 500

లక్కరాజు గోపాలరావు గారు ఖమ్మం 500

కరణం రామ్మోహన్ రావు 1000

గోళ్ళముడి మల్లికార్జున శర్మ ఖమ్మం 500

మల్లెవరపు రాజేశ్వరరావు ఖమ్మం 216

అశోక్ శర్మ గారు 1000

పోలూరి స్రవంతి 216

నిడమర్తి రామకృష్ణ ఖమ్మం 216

ముక్కామల రాధామాదవ్ గారు 500

జ్జానప్రసూన శర్మ గారు 500

గడ్డం రాంబాబు గారు 300

వి వి రమేష్ కుమార్ గారు 501

వల్లూరి ప్రవీణ్ ఖమ్మం 500

జనమంచి శశికుమార్ శర్మ 500

బెంగుళఃరి వివేకానంద గారు 500

శ్రీ నిడిగల్లు సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద్ గారు 1008

అన్నావజ్జుల సూర్యప్రకాష్ రావు గారు 500

యం బి మూర్తి గారు 1116

ధూళిపాళ శ్రీనివాస్ గారు 500

ఎం వి హెచ్ శర్మ గారు 500

ముల్పూరి చంద్రశేఖర్ గారు (బ్రాహ్మణ అద్యాపక పరిషత్) 38775

పి ఆర్ కృష్ణకుమార్ 500

తమ్మెర వేణుగోపాల్ రావు గారు 1000

పెగళ్ళపాటి రఘు ఖమ్మం 200

మార్తి శివప్రసాద్ గారు 300

ముల్పూరి చంద్రశేఖర్ గారు (బ్రాహ్మణ అద్యాపక పరిషత్) 6520

ఆర్ ఆర్ శ్రీవిద్య 300

ప్రహ్లాద వరద గారు 1000

శ్రీ నరేంద్ర కుమార్ ప్రణీత్ గారు 10000

శ్రీ కెవి ప్రదీప్ గారు 10000

శ్రీ ఆనంద్ కొప్పాక గారు 501

పి వి విశ్వనాథ్ గారు 501


*ఆపద్భంధు*

గోగులపాటి కృష్ణమోహన్

18-07-2023

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp

ఆపద్భంధు - నానా సుబ్బయ్య

 *ఆపద్బాంధవులందరికీ ఆర్థిక సహాయం కొరకు విజ్ఞప్తి*

10-04-2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన శ్రీ నానా సుబ్బయ్య గారు ఆంజనేయ స్వామి దేవాలయం లో అర్చకులు గా పనిచేయుచున్నారు.. వయస్సు 75 సంవత్సరాలు.. గోత్రం కౌశకస..

ఇటీవల తనకు గుండెపోటు రావడం తో గుంటూరు లోని అమృత హాస్పిటల్ నందు చేర్చారు.. వెంటనే ECG, 2D ఎకో టెస్ట్లు చేశారు ఒక వాలు బ్లాక్ అయ్యిందని గుండె వీక్ గా ఉందని సాయంత్రం హ యాంజియోగ్రామ్ తియ్యలని చెప్పారు. ICU లో ఉంచారు.ఇప్పటికే టెస్ట్లు, యాంజియోగ్రామ్ కు ఇప్పటికే 25 వేలు ఖర్చు అయ్యాయి..ఆర్థికంగా బాగా ఇబ్బందిగా ఉండి సహాయం అడుగున్నారు.

వీరి అబ్బాయి ఫోన్ నంబరు

నానా నాగేశ్వరరావు 

Cell.9441223457.


అకౌంట్ వివరాలు

Sbi 30561623127

IFSC Code SBIN0002815

Yerragondapalem branch 


Phone pay no.9441223457


వీరిది నిరుపేద కుటుంబం,

ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం కోసం ఆర్ధిస్తున్నారు. 


దయచేసి ఆపద్బంధువులు అందరూ తోచిన ఆర్థిక సహాయం అందించి వారికి బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి.


*గమనిక*

డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు మీ రిసిప్ట్ ను ఈ క్రింది నెంబర్ కు వాట్సప్ చేయవలసిందిగా విజ్ఞప్తి.

*9700007653*


ఇట్లు 

*గోగులపాటి కృష్ణమోహన్*

అడ్మిన్, ఆపద్బంధు.

10-04-2023

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp


ఆపద్భంధు ఆర్ధిక సహాయం - తుర్లపాటి మనోజ,

 *ఆపద్బాంధవులందరికీ ఆర్థిక సహాయం కొరకు విజ్ఞప్తి*

04-01-2023

వీరి పేరు తుర్లపాటి మనోజ, భారద్వాజస గోత్రం, వీరు ఇద్దరే ఆడపిల్లలు, వీరి అక్క తుర్లపాటి సుచిస్మిత (వివాహిత) కూడా ప్రస్తుతం తనతోపాటే ఉంటున్నారు. వీరు మల్లికార్జుననగర్, రోడ్ నెం 1, పీర్జాదిగూడ, ఉప్పల్, హైదరాబాద్ లో ఉంటున్నారు.

గత సంవత్సరం ఏప్రిల్ 18 తారికున వీరి అమ్మ గారు తుర్లపాటి గంగా భవాని గారు అనారోగ్యంతో కాలం చేసారు, 22 రోజులు తరవాత వీరి నాన్న గారు తుర్లపాటి రామకృష్ణ గారు కూడా మే 11 న కాలం చేసారు. 

వీరిది నిరుపేద కుటుంబం,

సంవత్సరం చేయడం కోసం కర్చులనిమిత్తం ఆర్థిక సహాయం కోసం ఆర్ధిస్తున్నారు. 

దయచేసి ఆపద్బంధువులు అందరూ తోచిన ఆర్థిక సహాయం అందించి వారికుటుంబానికి బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి.

*వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు*

Turlapati manoja

Canara Bank 

A/c no : 110031495587

IFSC code : CNRB0013088

*Phone pay number & Google pay number : 9059963761*

శ్రీ శివకేశవ శర్మ గారు 500

శ్రీ CA మధుసూదన్ మన్నవ గారు 700

శ్రీ CA సతీష్ కుమార్ గారు 501

శ్రీ పెళ్ళూరి సత్యనారాయణ మూర్తి గారు 501

శ్రీ కొచ్చర్లకోట మురళీధర శర్మ గారు 1001

శ్రీ రాచర్ల వేణుమాధవ్ గారు 501

శ్రీ అన్నావజ్జుల సూర్యప్రకాష్ గారు 500

శ్రీ కెవిఆర్ శర్మ గారు 501

శ్రీ నిడిగల్లు సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద్ గారు 1008

బ్రాహ్మిన్ అధ్యాపక్ పరిషథ్ 4332

శ్రీ వై.వి విశ్వేశ్వరరావు గారు 500

 శ్రీ కె రాఘవేంద్రరావు గారు 501

బ్రాహ్మిన్ అధ్యాపక్ పరిషథ్ 4332

శ్రీ పి. పవన్ కుమార్ శర్మ గారు 500

బ్రాహ్మిన్ అధ్యాపక్ పరిషథ్ 1617

*గమనిక*

డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు మీ రిసిప్ట్ ను ఈ క్రింది నెంబర్ కు వాట్సప్ చేయవలసిందిగా విజ్ఞప్తి.

*9700007653*

ఇట్లు 

*గోగులపాటి కృష్ణమోహన్*

అడ్మిన్, ఆపద్బంధు.

04-01-2023

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp


ఆపద్భంధు ఆర్ధిక సహాయం - స్వాతి

 *ఆపద్బాంధవులందరికీ ఆర్థిక సహాయం కొరకు విజ్ఞప్తి*

30-12-2022

వీరి పేరు స్వాతి, శ్రీవత్సస గోత్రం, వీరు హైదరాబాదులో నివసిస్తున్నారు, వీరి భర్త గత ఏడాది మరణించారు. వీరికి ముగ్గురు పిల్లలు. వంటలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

పోయిన నెల వేడి సాంబార్ పడి కడుపు దగ్గరనుంచి మోకాలు కింద వరకు కాలింది, హాస్పిటల్లో చికిత్సకు డబ్బు పెట్టే స్థోమత లేక ఇంట్లోనేె ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

ఇప్పటికీ 60 శాతం తగ్గినది ఇంకొక్క 40 శాతం వరకు తగ్గవలసి ఉంది, అప్పటివరకు కుటుంబం గడవడం కూడా కష్టంగా ఉండటం మూలాన ఆర్ధిక సహాయం కోసం అర్థిస్తున్నారు. 

సహాయం చేయాలనుకున్న ఆపద్భందువులు 

ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ 8498931228 నెంబర్ కి పంపగలరు ధన్యవాదాలు

అకౌంట్ వివరాలు

M. Swathi

A/c no.129510100104862

Union bank, Attapur branch

Ifsc code:UBIN0812951

*గమనిక*

డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు మీ ట్రాన్స్ఫర్ రిసిప్ట్ ను ఈ క్రింది నెంబర్ కు వాట్సప్ చేయవలసిందిగా విజ్ఞప్తి.

9700007653

ఇట్లు 

*గోగులపాటి కృష్ణమోహన్*

అడ్మిన్, ఆపద్బంధు.

30-12-2022

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp

శ్రీ బెంగుళూరు వివేకానంద గారు 1000

అవ్వారి శివ లక్ష్మీ నరసింహ ప్రసాద్ గారు 1000

శ్రీ సతీష్ కుమార్ గారు 501/-

శ్రీ ప్రదీప్ గారు 5000/-

శ్రీ ప్రభల విశ్వనాధ్ గారు 501/-

శ్రీ గోగులపాటి శ్రీనివాసరావు గారు 501

శ్రీ వైవివి విశ్వేశ్వర రావు గారు 501

శ్రీ మధిర వెంకట సుబ్బారావు గారు 701

శ్రీ రామ్ కిషన్ గారు 1000

శ్రీ మెహర్ సుందర్ గారు 501/-

శ్రీ ఎడవల్లి శివాజీ శర్మ గారు 1500

పంచాగ్నుల శ్రీనివాస్ గారు 301

శ్రీమతి వీణ గారు 1000

శ్రీ చెల్ల సాయి శంకర్ గారు 600

శ్రీ పెళ్లూరి సత్యనారాయణ గారు 501

శ్రీ వైవివి విశ్వేశ్వర రావు గారు

శ్రీ కె విజయరామ శర్మ గారు 501

పి. వెంకటరమణ 200/-

శ్రీ నిడిగల్లు సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద్ గారు 1514

శ్రీ చిలుకూరి రామకృష్ణ 200

శ్రీ బి అనిల్ కుమార్ గారు 301

శ్రీ నైశధం శివరాం గారు 306

శ్రీ చింతా కృష్ణమోహన్ గారు 501

శ్రీ సనత్ కుమార్ గారు 516

శ్రీ సి ఏ మధుసూదన్ గారు 516

శ్రీ తమ్మెర వేణుగోపాలరావు గారు 1000

ఆపద్భంధు ఆర్ధిక సహాయం - ఉలుకూరి శేషారత్నం

 *ఆపద్బాంధవులందరికీ ఆర్థిక సహాయం కొరకు విజ్ఞప్తి*

14-10-2022

బూర్గంపహాడ్ మండలం, సారపాక కు చెందిన శ్రీమతి ఉలుకూరి శేషారత్నం గారు, వయసు 59, కౌండిన్యస గోత్రం.

వీరు లివర్ సమస్యతో బాధపడుతిన్నారు, ప్రస్తుతం ఖమ్మం లోని నారాయణ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నసారు. వీరికి ఒక్కతే కూతురు పేరు నాగలక్ష్మి. ప్రస్తుతం ఆసుపత్రి ఖర్చులనిమిత్తం ఒక లక్ష వరకు ఖర్చు అవుతుందని అంచనా...

దయచేసి ఆపద్బంధువులు అందరూ తోచిన ఆర్థిక సహాయం అందించి వారికి బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి.

*Google Pay or phone pay number* 

9966911394.


*గమనిక*

డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు మీ రిసిప్ట్ ను ఈ క్రింది నెంబర్ కు వాట్సప్ చేయవలసిందిగా విజ్ఞప్తి.


9700007653


ఇట్లు 

*గోగులపాటి కృష్ణమోహన్*

అడ్మిన్, ఆపద్బంధు.

14-10-2022

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp


ఆపద్భంధు ఆర్ధిక సహాయం - తుర్లపాటి మనోజ,

 *ఆపద్బాంధవులందరికీ ఆర్థిక సహాయం కొరకు విజ్ఞప్తి*

14-10-2022

వీరి పేరు తుర్లపాటి మనోజ, భారద్వాజస గోత్రం, వీరు ఇద్దరే ఆడపిల్లలు, వీరి అక్క తుర్లపాటి సుచిస్మిత (వివాహిత) కూడా ప్రస్తుతం తనతోపాటే ఉంటున్నారు. వీరు మల్లికార్జుననగర్, రోడ్ నెం 1, పీర్జాదిగూడ, ఉప్పల్, హైదరాబాద్ లో ఉంటున్నారు.

ఏప్రిల్ 18 తారికున వీరి అమ్మ గారు తుర్లపాటి గంగా భవాని గారు అనారోగ్యంతో కాలం చేసారు, 22 రోజులు తరవాత వీరి నాన్న గారు తుర్లపాటి రామకృష్ణ గారు కూడా మే 11 న కాలం చేసారు.

వీరిది నిరుపేద కుటుంబం,

దశదిన కర్మలు చేయడం కోసం కర్చులనిమిత్తం ఆర్థిక సహాయం కోసం ఆర్ధిస్తున్నారు. 

దయచేసి ఆపద్బంధువులు అందరూ తోచిన ఆర్థిక సహాయం అందించి వారికుటుంబానికి బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి.

*వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు*

Turlapati manoja

Canara Bank 

A/c no : 110031495587

IFSC code : CNRB0013088


*Phone pay number & Google pay number : 9059963761*


ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందజేసిన ఆపద్బంధువుల వివరాలు


శ్రీ వై వి విశ్వేశ్వర్ రావు 500/-

శ్రీ పెళ్ళూరి సత్యనారాయణ మూర్తి గారు 1001/-

శ్రీ పంచాగ్నుల శ్రీనివాస్ గారు 300/-

శ్రీ అన్నావజ్జుల సూర్యప్రకాశ్ గారు 500/-

శ్రీమతి వీణ గారు 1000/-

శ్రీ నరెంద్ర ప్రణీత్ గారు... 10000/-

శ్రీ వేణుగోపాల రావు గారు 1000/-

శ్రీ కొత్తూరు భీంసేన్ మూర్తి గారు 500/-

శ్రీ పి ఆర్ కృష్ణ కుమార్ గారు 501/-

శ్రీ ఎస్వీ గంగాధర్ రావు గారు 300/-

శ్రీ సతీష్ కుమార్ గారు 501/-

శ్రీ సిహెచ్ రామకృష్ణ గారు 500/-

శ్రీ చల్లా సాయి శంకర్ గారు 501/-

శ్రీ గోగులపాటి శ్రీనివాస్ రావు గారు 1000/-

శ్రీ గుడి చంద్రశేఖర్ గారు 500/-

శ్రీ పవన్ కుమార్ శర్మ గారు 1000/-

శ్రీ అంగర గోపాలకృష్ణ గారు 1000/-

శ్రీ పాతూరి బ్రదర్స్ 516/-

శ్రీ మధిర వెంకట సుబ్బారావు గారు 1200/-

శ్రీ మున్నలూరి రామకృష్ణ గారు 500/-

శ్రీ రాంకిషన్ రావు గారు 2000/-

శ్రీ తంపులూరి ప్రవీణ్ కుమార్ గారు 501/-

శ్రీ రుద్రావజ్జుల సంజీవరావు గారు 500/-

శ్రీ ప్రదీప్ గారు 10000/-

శ్రీ మల్లాది చంద్రమౌళి గారు 501/-

శ్రీ కె.రాగవేంద్రరావు గారు 501/-

శ్రీ రవి కృష్ణ గారు 501/-

శ్రీ సూర్యం గారు 500/-


*గమనిక*

డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు మీ రిసిప్ట్ ను ఈ క్రింది నెంబర్ కు వాట్సప్ చేయవలసిందిగా విజ్ఞప్తి.

*9700007653*


ఇట్లు 

*గోగులపాటి కృష్ణమోహన్*

అడ్మిన్, ఆపద్బంధు.

14-10-2022

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp


ఆపద్భంధు ఆర్ధిక సహాయం - TSA మైత్రేయ, బడంగ్ పేట

 *ఆపద్బాంధవులందరికీ ఆర్థిక సహాయం కొరకు విజ్ఞప్తి*

15-95-2022

ఇతని పేరు, TSA మైత్రేయ (23), బడంగ్ పేట, నవయుగ కాలని, హైదరాబాద్. తండ్రి పేరు టివి ఎల్ ఎన్ మూర్తి *(జీటీవి మూర్తి గా సుపరిచితులు, మందిరసేవ - మాధవ సేవ వేదిక ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు),* వీరిది హరితస గోత్రం, 

ఇతనికి తేదీ 28 జనవరి 2022, శుక్రవారం రోజున మెదడులో రక్తం గడ్డకట్టి సడెన్ గా కింద పడటంతో అపస్మారక స్థితిలో చేరడంతో సమీపంలోని సంతోష్ నగర్ లోని ఒవైసీ ఆసుపత్రిలో చేర్పించగా 28వ తేది రాత్రి హుటాహుటిన ఆపరేషన్ చేయించి ICU లో ఉంచడం జరిగింది.. ఇప్పటికే మూడు లక్షలకు పైగా ఖర్చు అవ్వగా తన సమీప బంధువులు ఆర్ధిక సహాయం చేశారు. ఇంకా ఎంత ఖర్చు అవుతుందో తెలియని పరిస్థితి.

తండ్రి గారికి కరోనా కాలంలో ఉద్యోగం కోల్పోయి ఇంట్లోనే ఉంటున్నారు, చైతన్య జర్నలిజం చదువుతున్నాడు. వీరికి ప్రస్తుతం ఎలాంటి ఆదాయం లేదు.


దయచేసి ఆత్మ బంధువులు అందరూ తోచిన ఆర్థిక సహాయం అందించి వారి నిండు ప్రాణాన్ని కాపాడవలసిందిగా విజ్ఞప్తి.


*వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు*

*8008577834 gpay no*


ఇతర వివరాలకు సంప్రదించండి

*మంగు రాఘవరావు*

అధ్యక్షులు

బడంగ్ పేట నగర బ్రాహ్మణ సేవా సంఘం

8074703651


*ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందజేసిన ఆపద్భాందవులు*


శ్రీ వెంకటరమణ గారు 516,

శ్రీ కెవిబి మురళీధర శర్మ గారు 500

శ్రీ వై. వి. విశ్వేశ్వర్ రావు గారు 500

శ్రీ పవన్ కుమార్ శర్మ గారు 1000

శ్రీ గోగులపాటి శ్రీనివాసరావు గారు 500

శ్రీ పి. ఆర్. కె కుమార్ గారు 500

శ్రీ మున్నలూరి ఫణి 500

శ్రీ వై ప్రణీత్ గారు 500

శ్రీ సూర్యం గారు 1000

శ్రీమతి లక్ష్మీ తాయారు గారు 250

శ్రీ పంచాగ్నుల శ్రీనివాస్ గారు 300

శ్రీ సీఏ సతీష్ కుమార్ గారు 316

శ్రీ ముల్పూరి చంద్రశేఖర్ రావు గారు 2000

శ్రీమతి వీణ గారు 2000

శ్రీమతి వెలిదండ సత్యవతి దేవి గారు 2001

శ్రీమతి & శ్రీ రాయప్రోలు శ్రీకాంత్, సుధా గార్లు 1000

శ్రీమతి & శ్రీ పూలపల్లి ఆచార్యులు, కళ్యాణి గార్లు 5000

శ్రీ బెంగళూరి వివేక్ గారు 500/-

శ్రీ చింత కృష్ణమోహన్ గారు 500

శ్రీ విజయభాస్కర్ గారు 501

శ్రీ చేబర్తి రామారావు గారు 500

శ్రీ బి నాగేశ్వరరావు గారు 1000


*ఇప్పటివరకు అందిన సహాయం 21384/-*


*గమనిక*

డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారు మీ రిసిప్ట్ ను ఈ క్రింది నెంబర్ కు వాట్సప్ చేయవలసిందిగా విజ్ఞప్తి

*9700007653*


ఇట్లు 

*గోగులపాటి కృష్ణమోహన్*

అడ్మిన్, ఆపద్బంధు.

15-05-2022

https://chat.whatsapp.com/Bo29J8xhBvl9ZSc680yHYp